20-01-2019, 09:39 PM
విషు బ్రో ఇప్పుడే మీ కధ ను చదివాను. ప్రారంభం చాలా బాగుంది. ప్రారంభం లోనే కొంచం విషాదాన్ని మాకు చవిచూపించారు. ముందు ముందు మాకు ఎన్ని రుచులు చూపిస్తారో అని ఎదురుచూస్తున్నం, మీకు ఈ కధ మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటున్న, ముందు ముందు ఈ కధ లో మీ మాస్టర్ మార్క్ చూపిస్తారు అని అనుకుంటున్న, మరకోసారి మీ కధ మీకు మంచి పేరు తీసుకురావాలి అని మన్సుపూర్తిగా కోరుకుంటూ
మీ బ్రో,
Shredder
మీ బ్రో,
Shredder