09-11-2019, 12:20 PM
(09-11-2019, 09:45 AM)Joncena Wrote: ఈరోజు భాగం అంతా చాలా గజిబిజిగా ఉంది. అంటే సంగీత మూగది కాదు, అలాగే విజయ సిద్ధూకి సుమని ఇచ్చి పెళ్లి చేయ్యాలనుకుంది. అలాగే కమిషనర్ సంగీత ఫొటో పంపాల్సింది సుమ ఫొటో పంపారు.
రమణ జేబులోని ఉత్తరంలో "నీ ఫ్రెండ్ నీ చేతనైతే కాపాడుకో" అని రాసి ఉంది ఆ ఉత్తరం చివర పెద్ద అక్షరం తో "A" అని రాసి ఉంది.
అంటే అది ఎవరిని ఉద్దేశించి??
ఇది రేపటి వరకు వేచి చూడాల్సిన suspense......
కానీ బాగా రాసి ఈ భాగం బలే ముగించారు.
కమిషనర్ పంపిన ఫోటో సంగీత ది కానీ ఆ రెండు ఫొటోలు confuse అయ్యి చూశాడు సిద్ధు ఇప్పుడు ఆ ఫ్రెండ్ రేపటి ఎపిసోడ్ లో మీకు తెలుస్తుంది సంగీత మూగది కాదు అందులో no doubt