09-11-2019, 09:28 AM
చాల సేపు నిశ్శబ్దం తర్వాత.
” రామ్, నువ్వు కాస్సేపు బయట నిల్చో, నేను నిన్ను పిలిచాక వద్దువ్ గాని” అంది.
నాకెందుకో నేను సక్సెస్ అయ్యాను అనిపించింది.
అందుకే బయటికి అడుగుపెట్టా.
నా వెనకాలే డోర్ పడింది.
సుమారు అరఘంట తర్వాత డోర్ తెరిచిన చప్పుడు అయ్యింది. ఆతృతగా అటు తిరిగి చూసాను. జగన్మోహన సౌందర్యం.. నిండు చంద్రుని లాంటి ముఖం…..మొఖం నిండా సిసలైన చంద్రతేజం…ముందే చెప్పాగా కలువల్లాంటి కన్నులు….తీర్చిద్దినట్టు ఉన్న నాసిక……
రసాలూరుతున్న పెదవులు………..
మోహం ఎక్కించే మెడ….
మెడ……… లో………. తాళి ……..లేదు…..
అంటే…. నా…తో….. పెళ్లికి ……నా……
కలలరాణి సిద్ధంగా ఉంది
ఇక ఆగలేదు,
పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ వెళ్లి కౌగలించుకొన్నాను.