09-11-2019, 09:28 AM
” ఇంట్లోనే ఉండు, గంటలో వస్తా ” అంటూ బయటికి పరుగు తీసాను.
సరిగ్గా ఒక గంట గడిచాక తన ముందు ఒక ప్యాకెట్ తో నిల్చోన్నా.
ను కంగారు పడుతూ ఆ ప్యాకెట్ అందుకొంది.
విప్పి చూడమన్నాను.
మొదటగా తనకి కనిపించింది.ఎర్రంచ్చు తెల్లచీర, మల్లెపూలు తాళిబొట్టు.
” ఏంటి రామ్ ఇవి, నిజంగా నన్ను పెళ్లి చేసుకుందాం అనే తెచ్చావా” అంది.
” సునీ, నీలా ప్రేమించే వ్యక్తిని నేను వదుకుకోలేను.”
కానీ రామ్, ఇలా ఇలా కట్టేది తాళి కాదు ఎగతాళి అవుతుంది”
” అలా అనకు సునీ, నాకు నువ్వు కావాలి, జీవితంలో నీ చెయ్యి విడువను”
” అనూష, వినీల కూడా నిన్ను కోరుకుంటున్నారు, వాళ్ళకి కూడా నువ్వే కావాలి భర్తగా, మరి ఎం చేస్తావ్”.
” సునీ, నాకు మొదట నీ మీదనే ప్రేమ కలిగింది, ఇది నా నిజమైన ప్రయత్నం, వాళ్లకు నా మీద ప్రేమ ఉండొచ్చు’ కానీ నా మనసు నిన్నే కోరుకొంటోంది.”
” మేము ముగ్గురం నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, మరి వాళ్లిద్దరూ ఏమయిపోవాలి”.
నాలో సహనం చచ్చిపోతోంది.
అసహనంగా
” సునీ, నాకు నువ్వు కావాలి, అంతే” అని తెగేసి చెప్పాను.
……….
…………
…………..
………………
…………………..