09-11-2019, 09:27 AM
” నా మనసు నీకు ఎప్పుడో అంకితం, నా శరీరం అప్పజెప్పటానికి అధి ఎప్పటికి అడ్డు చెప్పదు, కానీ ఈ దేహం ఇప్పుడు వేరొకరి సొత్తు. అందుకే నేను ఆలోచిస్తూన్న, కానీ నీకు అడ్డు చెపితే సంతోషించదు నా మనసు.
ఇంతకుమించి నీకు ఏమి కావాలన్నా నా ఆణువణువూ నీకు అందిస్తాను.
కాకపోతే నాకు ఇదివరకు జరిగిన పెళ్లి రద్దవ్వాలి, ఆ తాళి బొట్టు నా మేడలో ఉండకూడదు.”
” సునీ, అదెలా కుదురుతుంది, నువు నాకంటే పెద్దదానివి కాబట్టే కదా నాకు దూరం అయ్యావ్,
ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు” అన్నాను.
” నేను ఎటూ తేల్చుకోలేను రామ్, ప్రేమించిన నువ్వు ఒక పక్క, అమ్మ నాన్న చేసిన పెళ్లి ఒక పక్క, నువ్వు నన్ను జీవితాంతం ఇలా కావాలి అంటే రెండూ కావాలి
……..
లేదా
నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి”.
అంది.
నాకు చాలా ఆశ్చర్యం అయ్యింది.
ఏంటి ఇలా అంటోంది అని కాస్త కంగారు మొదలయింది.
చాల సేపు ఆలోచించాను.
ఇక ఒక నిర్ణయం కి వచ్చాను.