09-11-2019, 09:24 AM
ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బెదిరిపోయి దూరంగా లేచి వెళ్ళిపోయి,
ను…ను…వ్…వు..వ్వు మే…. ల….కో…..ని వు…న్నా..వా.. అంటూ తడబడుతోంది….
నేను చిరునవ్వు నవ్వుతూ, “నువ్వేం బయపడక్కర్లేదు సునీ, నేను నీ గురించి తెల్స్కున్నాను. మీ అనూష నాకు మీకు నా పైన ఎంత ప్రేమ ఉందో చెప్పేసింది.” అన్నాను.
పాపం ఇక అగలేకపోయింది.
నన్ను అమాంతం కౌగలించుకొని, ముద్దులతో తడిమేసింది నా మొఖాన్ని…..
అంతలోనే తనకి తప్పు చేస్తున్న ఫీలింగ్ వచ్చినట్టుంది.
” లేదు రామ్, అప్పటి సంగతి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు
నేను తప్పు చేయలేను,
నేను ఒకరి భార్యని అయిపోయాను”.
” సునీ, నీ ప్రేమ మాధుర్యం ఇప్పుడే తెలిసింది, అంతలోనే
ఎడబాటు కలిగిస్తావా”
” రామ్, నీక్కూడా తప్పొప్పులు తెల్సు కదా, నన్ను ఎందుకు అలా ప్రశ్నిస్తావ్”