09-11-2019, 09:22 AM
కంగారు పడుతూ, గుడ్లమ్మటా నీళ్లు కక్కుకొంటూ , పరుగు పరుగున వచ్చిందండి
” నా సునీత….”
అప్పుడు నాకు పోకిరి సినిమాలో మహేష్ బాబు లా,
” నా కోసమై నువ్వలా కన్నీరుగా మారగా, నాకెందుకో ఉన్నదే హాయిగా” అంటూ పాడాలనిపించింది.
కానీ నా ప్లాన్ మొత్తము చెడిపోద్ది, అందుకే లోపల ఆనందాన్ని అణచుకొంటూ ముసిముసిగా నవ్వుకొన్నాను.
మొత్తం విషయం సునీతకు చెప్పారు.
తాను మారు మాట్లాడలేదు.
మా ఇల్లు దగ్గరే నయం అయ్యేవరకు నా దగ్గరే ఉంటాడు..
అని కమ్మిట్ అయ్యింది.
అదే నాకు ప్లస్ అయ్యింది.
ఇక కార్ రావడం నన్ను సునీత ఇంటికి చేర్చడం, అన్ని క్షణాల్లో జరిగినట్టు ఉన్నది.
సెలైన్ పెట్టారు, రెస్ట్ కావాలి ఎవరైనా ఉండాలి ఇతని దగ్గర అన్నారు, అనేసి వాళ్ళు వెళ్లిపోయారు, మిగిలింది నేను, రేణు, సునీత.
ప్లాన్ వర్కౌట్ అయ్యింది.