09-11-2019, 09:08 AM
అసలు ఏమీ జరిగిందో జరుగుతూందో అర్థం కాక కూర్చొని ఒకరి మోహలు ఒకరు చూసుకుంటు కూర్చున్నారు విజయ, రమణ, సుమా వాళ్ళని దూరం నుంచి చూస్తున్న వ్యక్తి తన చెవికి ఉన్న Bluetooth తో సిద్ధు కీ ఫోన్ చేసాడు "మీ అక్క విజయ అలియాస్ విజయలక్ష్మి నీ నువ్వు చివరి సారి చూడాలని అనుకుంటున్నావా" అని అన్నాడు, దానికి సిద్ధు ఆవేశం గా "రేయి ఎవడు రా నువ్వు మా అక్క ఎక్కడ ఉంది ఎమ్ చేశావు మా అక్క నీ" అన్నాడు "ప్రస్తుతం బాగానే ఉంది కానీ మరో పది నిమిషాల లో చనిపోవచ్చు నీకు కుదిరితే కాపాడుకో" అని ఫోన్ కట్ చేసి స్వీచ్ ఆఫ్ చేసాడు అప్పుడు తన దగ్గరికి వచ్చిన ఒక వెయిటర్ కీ 500 నోటు ఇచ్చి విజయ ఫోన్ నీ స్వీచ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టమని చెప్పాడు అప్పుడు సిద్ధు హోటల్ కీ వెళ్లకుండా ఇంటికి వెళ్లాడు విజయ కోసం దారి లో ఫోన్ మీద ఫోన్ చేశాడు విజయ కీ కానీ ప్రయోజనం లేకుండా పోయింది, విజయ ఏమో ఎన్నో ఏళ్లుగా దూరం అయిన తన ప్రేమ తిరిగి తన దగ్గరికి రావడంతో కొంచెం అయోమయం వదిలి ఎలా వస్తే ఏంటి అని రమణ వైపు చూస్తూ
విజయ : సరే అది అంతా వదిలేయి ఇంతకీ ఎలా ఉన్నావూ
రమణ : చూస్తూ ఉన్నావూ గా వయస్సు అయిపోయి ఒక ఆక్సిడేంట్ లో కాలు పోగొట్టుకోని జీవచ్ఛవం లా మిగిలి ఉన్న
విజయ : అయ్యో ఎప్పుడు ఎలా జరిగింది అని బాధ తో కూడిన గొంతు తో అడిగింది
రమణ : అది నేను తలుచుకొకుడదు అని అనుకున్న ఒక పీడ కళ దాని గురించి వదిలేయి చెప్పు ఏమీ తింటావు
విజయ : నేను బయట తిన్నను ఈ ఆదివారం ఇంటికి రండి నేనే వంట చేసి పెడతా సుమా నువ్వు కూడా రావాలి అని పదే పదే చెబుతు లేచ్చింది
రమణ సుమా నీ బిల్ కట్టి రమ్మని చెప్పి పక్కకు పంపాడు అప్పుడు విజయ "సుమా చాలా మంచి అమ్మాయి తను నాకూ బాగా నచ్చింది అందుకే నా తమ్ముడు కీ తనని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నా కాబట్టి ఈ ఆదివారం ఇంటికి భోజనం కీ రండి అని మాట్లాడుకుందాం" అని చెప్పింది విజయ దానికి రమణ కూడా చిరు నవ్వుతో అంగీకరించాడు అలా వాళ్లు బయటికి వచ్చారు వాళ్ళని దాటుకోన్ని ఆ వ్యక్తి బయటకు వెళ్లి తన ఎదురుగా ఉన్న కార్ ఎక్కాడు డ్రైవింగ్ సీట్ లో ఉన్న సంగీత" ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి సార్ "అని అడిగింది, దాంతో ఆ వ్యక్తి సిద్ధు ఇంటికి వెళ్లు అని చెప్పాడు అలా వాళ్లు విజయ కార్ కీ ఒక 50 అడుగుల దూరంలో ఫాలో అవుతూ వాళ్ల ఇంటికి వెళ్లారు.
ఇంట్లో సిద్ధు తన అక్క ఫోన్ కీ పదే పదే కాల్ చేసి ఫోన్ నీ పక్కకు విసిరేసాడు అప్పుడే విజయ లోపలికి వచ్చిన విజయ ఆ ఫోన్ నీ పట్టుకొని ఆవేశం లో ఉన్న సిద్ధు నీ చూసి కంగారు పడి
విజయ : సిద్ధు ఏమైంది రా అంటూ దగ్గరికి వెళ్ళింది
సిద్ధు : అక్క నువ్వు బాగానే ఉన్నావు కదా అని తన అక్క నీ దగ్గరికి తీసుకొని తనకు ఏమైనా అయ్యింది ఏమో అని తన శరీరాన్ని పరిశీలించాడు
విజయ : ఏంటి రా ఏమైంది నీకు నాకూ ఏమీ కాలేదు చూడు బాగానే ఉన్నాను
సిద్ధు : అయినా అన్ని సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఎందుకు
విజయ : అది ఫోన్ బాటరీ అయిపోయినట్టు ఉంది అసలు ఏమీ జరిగింది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది దాంతో సిద్ధు జరిగింది చెప్పాడు అంతా విన్న విజయ సరే జరిగిందేదో జరిగింది ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం అనింది
సిద్ధు కొంచెం కుదుట పడి స్నానం చేయడానికి వెళ్లాడు అప్పుడు మళ్లీ అదే నెంబర్ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తాడు "అక్క సేఫ్ అయ్యింది అని సంతోషపడ్డావూ కానీ నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించలేదు కదా అది నీ ఇంటికి దెగ్గర లో శవంలా పడి ఉంది వెళ్లి చూసుకో" అన్నాడు దాంతో సిద్ధు ఫోన్ అక్కడే పడేసి కిందకు వెళ్లాడు కిందకి వెళ్లి ఆ ఏరియా మొత్తం వెతికిన కూడా సంగీత జాడ కనిపించడం లేదు ఈ లోగా ఆ కాల్ లో ఉన్న వ్యక్తి తన ఫోన్ నుంచి వైరస్ ఉన్న ఒక మెసేజ్ నీ సిద్ధు ఫోన్ కీ పంపాడు సిద్ధు ఫోన్ లో ఉన్న external affairs meeting కీ వచ్చే సెంట్రల్ మినిస్టర్ తాలూకు రూట్ మ్యాప్ మొత్తం సంగీత హ్యాక్ చేయడం మొదలు పెట్టింది "సార్ మొత్తం రూట్ మ్యాప్ మన చేతిలో ఉంది ఇప్పుడు ఏమీ చెయ్యాలి" అని అడిగింది సంగీత, "ఆ రూట్ మ్యాప్ లో ప్రోగ్రాం లో మినిస్టర్ మీటింగ్ అయిపోయిన తరువాత మీ కాలేజ్ anniversary ఫంక్షన్ కీ వచ్చేలా ప్రోగ్రాం రాసి ఉంచు" అని చెప్పాడు, సంగీత అలాగే చేసింది "అయిపోయింది సార్" అని చెప్పింది "సిద్ధార్థ ఇంట్లోకి వెళ్లాడా" అని అడిగాడు, సంగీత సిద్ధు ఇంటి వైపు చూస్తూ సిద్ధు లోపలికి వెళ్లడం చూసి" వెళ్లాడు సార్ " అని చెప్పింది తరువాత సంగీత నీ సిద్ధు ఫోన్ లో ఉన్న మెసేజ్ డేలిట్ చెయ్యించాడు.
"సంగీత రేపు పొద్దున పార్క్ కీ రమ్మని వాడికి మెసేజ్ చెయ్యి ఆ తర్వాత రమణ కూడా అదే పార్క్ వస్తాడు అప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఏదురు పడేలా చెయ్యాలి ఆ తర్వాత రమణ నీ అక్కడి నుంచి మాయం చెయ్యాలి గుర్తు ఉంది గా" అని అడిగాడు గుర్తు ఉంది అన్నట్టు చెప్పింది, మరుసటి రోజు ఉదయం సంగీత మెసేజ్ చూసిన వెంటనే సిద్ధు పార్క్ కీ బయలుదేరాడు కాకపోతే అనుకోకుండా external affairs minister ముందే హైదరాబాద్ వచ్చాడు, కానీ ఈ విషయం సిద్ధు కంటే ముందే సంగీత బాస్ కీ తెలిసి పోయింది దాంతో పార్క్ లో వాకింగ్ చేస్తూన్న రమణ ఎదురుగా వెళ్లి అతని జేబులో ఒక ఉత్తరం పెట్టి మాయం అయ్యాడు రమణ తన షర్ట్ లో ఏదో తగులుతుందని తీసి చూస్తే "నీ ఫ్రెండ్ నీ చేతనైతే కాపాడుకో" అని రాసి ఉంది ఆ ఉత్తరం చివర పెద్ద అక్షరం తో "A" అని రాసి ఉంది