Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(09-11-2019, 08:15 AM)Vishu1981 Wrote: గుడ్ మార్నింగ్ డాక్టర్, నిన్న రాత్రి మీరు పెట్టిన అప్డేట్ రేపు అన్న రిప్లై చూసాను. థాంక్యూ సో మచ్ డాక్టర్ అండ్ అలాగే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ఎందుకంటే నిన్న మీ రిప్లై చూసాక, ఇదేంటబ్బా డాక్టర్ సాబ్ అందరి కామెంట్స్ కి రిప్లై ఇస్తున్నారు కానీ నా కామెంట్స్ కి రిప్లై ఇవ్వటం లేదేంటి అని ఫీల్ అయ్యాను. సరే రేపు అప్డేట్ ఇచ్చే ముందు మళ్ళీ ఒక సారి పాత అప్డేట్ చదువుదామని వెనక్కి వెళితే మీ అప్డేట్ తప్ప నా కామెంట్స్ ఎక్కడా కనపడలేదు. అప్పుడు అర్థం
అయ్యింది, అసలు నేను కామెంట్స్ పెట్టకుండానే మీరు రిప్లై ఇవ్వలేదని ఫీల్ అయ్యానని. రియల్లీ సోరి డాక్టర్.
"JTKP" లో నేనె పోస్ట్ పెట్టాను, అందరిని కామెంట్స్ పెట్టి లేదా కనీసం అప్డేట్ లాస్ట్ లో "లైక్" అయినా ఇచ్చి రైటర్స్ కి బూస్ట్ అప్ ఇవ్వమని. అలాంటిది నేనె కామెంట్ పెట్టకపోటం సిగ్గేస్తోంది. క్షమించండి. 


ఇక స్టోరీ విషయానికొస్తే, అమ్మమ్మకి మాట ఇచ్చినట్లే అమ్మకి తను కోల్పోయిన సంతోషాలని తిరిగి అందించటానికి మహేష్, మహి ఇద్దరు స్టార్ట్ చేసిన పనులు బాగున్నాయి. తల్లికి తెలియకుండా తన వెనకే వుంటూ మహి, మహేష్ లు చేరిన పనులు చాలా నచ్చాయి. ముఖ్యంగా "తాజ్ మహల్" దగ్గర ప్రపోజ్ చేసిన విధానం పిచ్చిగా నచ్చింది. ఈ సీన్ లో ఇంకా నచ్చింది మీ సోషల్ ఆవేర్న్స్. అంత హ్యాపీ మూమెంట్ లో కూడా "స్వచ్ఛ భారత్" మర్చిపోలేదుగా. ఇక దొంగల  బారి నుంచి తల్లిని మరియు మిగతా వాళ్ళని కాపాడిన తీరు సూపర్. అలాగే ఈ ఇన్సిడెంట్ లో క్రెడిట్ అంతా డ్రైవర్ కి వచ్చేలా చేసిన విధానం కూడా బాగుంది. నెక్స్ట్ డే తల్లి నుంచి అందుకున్న "లిప్ కిస్" లో ఇద్దరి లో కలిగిన ఎమోషన్స్, ఫీలింగ్స్ బాగా చెప్పారు. అలాగే మహేష్, మహి మధ్యలో జరిగిన రొమాంటిక్ థింగ్స్ అన్ని బాగా ప్రెసెంట్ చేశారు. ఇక దివ్యక్క సపోర్ట్, కృష్ణ హెల్ప్ తో టూర్ పూర్తి చేసి వైజాగ్ రిటర్న్ అయ్యారు. ఇక అమ్మకి ఇవ్వబోయే సర్ప్రైజ్ వెల్కమ్ ఇంకెంత సూపర్ గా ప్లాన్ చేశారో చూడాలి. 

రియల్లీ సోరి ఫర్ లేట్ రివ్యూ డాక్టర్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్. థాంక్యూ

ముందుగా మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా ...............ధన్యవాదాలు మా ప్రియమైన విషు మిత్రమా.

మన మధ్య sorry లు ఏంటి ................

మీ రిప్లై వల్లనే like option గురించి నాకు తెలిసింది ...........అలాగే చాలా మందికి .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-11-2019, 10:29 AM



Users browsing this thread: 17 Guest(s)