09-11-2019, 12:17 AM
(08-11-2019, 10:04 PM)Lakshmi Wrote: అభిరామ్ గారూ...
మీ కామెంట్ వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది... చాలా మందిలా మీరు బాగుంది, నైస్ అని సరిపెట్టకుండా.. కథని బాగా విశ్లేషణ చేసి కామెంట్ రాస్తారు... అది నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది... మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.. ఇంతకు ముందు విక్కీమాస్టర్ గారు కూడా మీలాగే చక్కగా విశ్లేషించి రాసేవారు.. ఇంకా, dpdpxx77, జీవన్ గార్లు కూడా ఇలాగే కామెంట్స్ బాగా రాసె వారు...
మీ ప్రోత్సాహానికి శతకోటి ధన్యవాదాలు
Madam,
You are one of my favorite writer...
మీరు రీడర్స్ ని నిరాశ పరచటం ఎప్పుడూ లేదు, అవి చిన్న కథలైనా... పెద్దవైనా...
మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ... మీ రచనా నైపుణ్యానికి నా సహస్రాభివందనాలు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)