08-11-2019, 03:05 PM
(03-11-2019, 11:41 AM)Joncena Wrote: మిత్రమా Mahesh.thehero!i నిన్న జర్నీ చేస్తూ మహేష్, మహి వాళ్ళ అమ్మకోసం చేసిన జర్నీ కథ చదివాను చాలా బాగా రాశారు. నాకు నిన్న పెట్టిన update మొత్తం చదవటానికి almost ఒక గంట పట్టింది అంటే మీరు నమ్మక పోవచ్చు, కానీ అదే నిజం. చదువుతూ చదువుతూ అలాగే నిద్ర పోయాను. ఇవాళ పొద్దున్న దిగాల్సిన ప్రాంతం దగ్గరలో ఉండగా నాకు phone వచ్చింది అప్పుడు లేచాను. ఇంకా అప్పుడు మీకు కామెంట్ పెట్టలేక ఇప్పుడు పెడుతున్నా. తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు comment పెట్టినందుకు. రాత్రి కొచెం లేట్ గా పడుకున్నందుకు, అలాగే ప్రయాణం అలసట వలన ఇంటికి రాగానే కార్యక్రమాలు పూర్తి చేసుకొని పడుకుండి పోయాను. ఇప్పుడే లేచా అందుకే వెంటనే మీకు ఈ ఇస్తున్నాను.
చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా ఇంత మంచి పెద్ద update ఇచ్చినందుకు.
హృదయపూర్వక చాలా చాలా చాలా చాలా................................. ధన్యవాదాలు మిత్రమా.