08-11-2019, 02:48 PM
12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు..
ఎలాంటి తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసా? ?శ్రీ?
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!?
12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం
ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం..
1. మేషం -?
తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు.
2. వృషభం -?
తమలపాకులో మిరియాలు ఉంచి
మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు.
సుఖసంతోషాలు చేకూరుతాయి.
3. మిథునం -?
తమలపాకులో అరటిపండును ఉంచి
బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే..
అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
4. కర్కాటకం-?
తమలపాకులో దానిమ్మను ఉంచి
శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే
కష్టాలు తీరిపోతాయి.
5. సింహం -?
తమలపాకులో అరటిపండును ఉంచి
గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.
6. కన్యారాశి -?
తమలపాకులో మిరియాలు ఉంచి
గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే..
దుఃఖం దూరమవుతుంది.
7. తులారాశి-?
తమలపాకులో లవంగంను ఉంచి
శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే..
అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
8. వృశ్చికం-?
తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.
9. ధనుస్సు -?
తమలపాకులో కలకండను ఉంచి
గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
10. మకరం -?
తమలపాకులో బెల్లంను ఉంచి
శనివారాల్లో కాళిమాతను పూజిస్తే..
కష్టాలు తీరిపోతాయి.
11. కుంభం -?
తమలపాకులో నెయ్యిని ఉంచి
శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.
12. మీనం -?
తమలపాకులో పంచదారను ఉంచి
ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
అలాగే..ఈ తాంబూలాన్ని..ఒక ముత్తైదువను పిలిచి ఆమెకు..బొట్టుపెట్టి ఇవ్వవలెను.
స్వస్తి..!!?
ఓం నమః శివాయ..!!?
సర్వే జనా సుఖినోభవంతు..!?
?శ్రీ మాత్రే నమః?