08-11-2019, 01:47 PM
ఆ... ఆతరువాత.....?" జఫర్ భాయ్ ముఖంచూస్తూ
" 10 రోజుల తరువాత సొమాలియా లోకి ప్రయాణం మొదలవుతుంది...
జఫర్ భాయ్ చెప్పడం ఆపాడు
"ఓ...కే...26/27 కు.... రైట్ "అడిగాడు వేలు Xమార్క్ కు కుడి వైపు 26/27 ->
రాస్తూ...
" అవును... ఆతరువాత డిటేల్స్ ముఖ్యంగా సొమాలియా నుండి గాలే కు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మీకు ఫోన్ ద్వార తెలియచేస్తా....." జఫర్ భాయ్ చెప్పాడు
" షిప్ పోర్ట్ లో ఎంటర్ కాకుండా నడిసముద్రంలో అన్ లోడ్ చేసి తేవాలఁటే ఇలా కుదరదు..... "
అంటూ పేపర్ పై రాయడం మొదలు పెట్టాడు
Mdgskr. mogdsu
16->X ->26/27-----Y--->1700మైల్లు
సుమారు--- 170 గంటలు దాదాపుగా
7 -8 days :. next month4th enter Y ---3రోజులు అక్కడ ఆగుతుంది అనుకొంటే
( Galle, SL)
8 వ తేది Y -------->Z--------> కు యాత్ర మొదలవుతే....
Port Y నుండి Z కు 2200 నాటికల్ మైల్లు వేసుకొంటే........
అంటే గంటకు 10 మైల్ల చొప్పున 220 గంటలు ÷ 24 గం= దాదాపు 9 రోజులు
మాల్ దీవ్స్ - లక్షద్వీప్ క్రాస్ చేసేది........ మైనస్ రెండు రోజులు
-- 2 రెండు రోజులు అంటే...... వచ్చే నెల 15 లేదా 16 వ తేది మన ఆపరేషన్....... మన ' D ' day " తల పైకెత్తి జఫర్ భాయ్ వైపు చూసి
ఈ తేదిలు కాపి చేసి ఇస్త నీ పార్టి కి పంపు ఇది సెడ్యూల్ అని చెప్పు .....
ఇంకో విషయం ఆ పెద్ద భాక్స్ లో ఉన్న
కన్ సైన్ మెంట్ 5/6 చిన్న భాక్స్ లోకి మార్చమను నడి సముద్రలో చిన్నబోట్ల లోకి అన్ లోడ్ చెయ్యడానికి ఈసిగా
ఉంటుంది వాతావరణం సరిగా లేక సముద్రము రఫ్ గా ఉంటే అదీ చిమ్మ చీకట్లో......రిస్క్ ఎందుకు తీసుకోడం"
వేలు మాట్లాడడం ఆపి జఫర్ భాయ్ వైపు అర్థం అవుతుందా అన్నట్లు చూసాడు......
" మంచిది డేట్స్ రేపే పంపే ఏర్పాట్లు చేస్తా అలాగే రిప్లై రాగానే మీకు తెలియజేస్తా....." జఫర్ భాయ్ జవాబిచ్చాడు
"డబ్బు విషయం సామి గారు చెప్పారగా ,అన్ని వంద రూపాయల నోట్లు.... వాడినవి ...... సగం అడ్వాన్స్
ఇక మీదట ఏమైన అవసరం ఉంటే
ఇదో ఈ నంబర్ కు కాంటక్ట్ చెయ్యండి"
వేలు ఒక కార్డ్ ఇస్తూ చెప్పాడు......
కార్డ్ తీసుకొని పైకి చదివాడు జఫర్ భాయ్
" అలియార్ ఏజెన్సీస్
స్టీవడోరింగ్ , F & B agencies &
Man power services.....
Cont: Thangavelu (ops.manager) దాని కింద నంబర్"
" ఈ రోజు నుండి మీపేరు మురుగన్ ఒక వేళ నేను లేక పోతే మురుగన్ అని నంబర్ ఇవ్వండి చాలు " తంగవేలు
జఫర్ భాయ్ మంచిది అన్నట్టుగా తల ఊపుతూ ఒక పేపర్ పై తన నంబర్ రాసి ఇస్తూ " ఇక్కడ జఫర్ భాయ్ అనే అడగండి.....మురుగన్ అని అడుగుతే నా బేగంకు అర్దం కాదు" అన్నాడు నవ్వుతూ
............
జఫర్ భాయ్ హైదరబాద్ చేరుకోగానే
జునైద్ సిద్దు పూర్తి వివరాలు ఫోటోతో సహ ఇచ్చాడు....
మొత్తం ఒక సారి చదివి.....
"ఇస్కా ఔర్ RAW కె సాథ్ క్యా యారానా ....? ఓ పతా లగాయా...?"
( వీనికి 'ఱా' తో ఏం సంబందం దాని గురించి ఆఱా తీసావా....?) అని అడిగాడు
" హా, భాయ్.... కోయి లింక్ నహి హై"
(అలాంటివి ఏమి దొరకలేదు)
" ఓకే... ఠీక్ హై.... ఈ పూర్తి వివరాలు
దుబయ్ అడ్రస్ కు పంపించు కొరియర్ లో...... ఇది ఒక కాపి తీసి వీటితో పాటు పంపించు , అలాగే దుబయ్ నం.కి కాల్ బుక్ చెయ్యి " అంటూ తంగవేలు ఇచ్చిన పేపరు ఇచ్చాడు.

mm గిరీశం