08-11-2019, 01:36 PM
రెండో రోజు 11 గంటలకు.....
తలుపు కొట్టిన శబ్దం విని తలుపు తెరిచాడు జఫర్ భాయ్
ముందు తంబీ వెనకాలే మరొకతను
" అన్నై వణక్కం.... ఇది సామియార్ సొన్న ఆలు .... పేరు తంగవేలు"
వచ్చినతను తంబిని మద్యలో ఆపుతూ..... నమస్కారం , నా పేరు తంగవేలు...... ఆలియార్ సామి పంపారు....."ఒక 25-26 ఏళ్ళ యువకుడు తనను తాను పరిచయం
చేసుకొంటు
"అచ్చా, రండి ,లోపలికి రండి" అంటూ లోపలికి అహ్వానించాడు
ఉన్న ఒక చేర్ చూయిస్తూ "కూర్చొండి"
అంటూ తను మంచం పై కూర్చున్నాడు
కాసేపు రూములో నిశబ్దత నిండుకొంది
" రాత్రి మీ గురిఁచి చెప్పారు అలియార్ సామి ...... మీకు అబ్యంతరం లేక పోతే...... ఇప్పుడు డిటేల్స్ మాట్లాడడానికి......."
"తంగవేలు గారు నా ఒక కన్ సైన్ మెంట్ వస్తుంది.... షిప్ పేరు mv blue star ఆ షిప్ మెంట్ నాకు హైదరబాదు లో డెలివరి చెయ్యాలి......." జఫర్ భాయ్ అన్నాడు
"ఈ గారు గీరు అవసరం లేదు వేలు అని పిలవండి చాలు నేను వచ్చింది కన్ సైన్ మెంట్ వివరాలు తెలుసుకోడానికి ...... .... ఎప్పుడు వచ్చేది.... ఏ పోర్ట్ లో వచ్చేది....?" తంగవేలు అడిగాడు
జఫర్ భాయ్ ఒక నిమిసం ఆలోచించి
" ఓ.కే సరే వినండి ......
ఈ కన్ సైన్ మెంట్ ISI సప్లై చేస్తుంది
తేడా రాకూడదు... చాలా డెంజర్....
బయటకు పొక్కకూడదు..... ఇప్పుడు ఇఁడియాలో నివ్వు, నేను మీ భాస్ ...
అలియార్ సామి తప్ప వేరే ఎవరికీ తెలువదు నా భార్యకు కూడా...."
" సీక్రెసీ విషయంలో బయపడకండీ....
మా వైపు నుండి ఈ విషయం బయటకు పొక్కదు..."
" మంచింది..... MVబ్లూ స్టార్ అనే షిప్
లో ఆయుదాలు సరఫర అవుతున్నవి
హండ్ గ్రెనేడ్స్ ,ఊజి మెషిన్ గన్స్, Ak-47 ముఖ్యంగా RDX లు వీటిని నాకు హైదర భాద్ లో డెలివరీ చెయ్యాలి......." జఫర్ భాయ్ మాట్లాడం ఆపాడు వేలు రియాక్షన్ చూడడానికి అన్నట్లు
వేలు తల ఊపుతూ ఏదో అడగడానికి
నోరు తెరవబోతుంటే ఆగమన్నట్లు
చేత్తో సైగా చేస్తూ జఫర్ భాయ్ మల్లీ మాట్లాడం మొదలుపెట్టాడు....
షిప్ రెండు రోజుల్లో మడగాస్కర్ ఎంటర్ అవుతుంది .....ఆ తరువాత
సొమలియా వెలుతుంది..... అక్కడ నుండి శ్రీలంకా లోని గాల్లే పోర్టుకు వెలుతుంది.... ఇక మీ ఇష్టం ఎప్పుడు, ఎక్కడ, ఎలా.... కన్ సైన్ మెంట్
అన్ లోడ్ చేస్తారూ అనేది."
"అంటే... MV Blue Star ఇండియన్ పోర్ట్ లో ఎంటర్ అవడం లేదు..." వేలు స్వగతం ను పైకి అన్నాడు
"అవును ఎంటర్ కాదు ..... సొమాలియా నుండి శ్రీలంకా, గాల్లే కు వస్తుంది " జఫర్ భాయ్ మరోసారి చెప్పాడు
" ఓ..కే...డేట్స్ చెపుతారా ..... ఏ తేదికి
ఏ పోర్ట్ అని...."వేలు అడిగాడు
జఫర్ భాయ్ తన దిండు కింది నుండి
ఒక డైరి బయటకు తీసాడు....
"ఈ రోజు నుండి రెండురోజుల తరువాత మడగాస్కర్ ఎంటర్ అవుతుంది....." చెప్పడం ఆపి వేలు వైపు చూసాడు
”అంటే ఎల్లుండి 16 కు.... మడగాస్కర్ అంటూ వేలు తన బ్యాగ్ లో నుండి తెల్లపేపర్ తీసి
అందులో ఒక " X " మార్క్ పెట్టాడు దాని పైన Mdgskr అని రాసాడు
దానికి ఎడమ వైపు16-> అని రాసాడు
"ఆ... ఆతరువాత.....?" జఫర్ భాయ్ ముఖంచూస్తూ

mm గిరీశం