Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మకర సంక్రాతి రోజున శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? ?
#3
నువ్వులతో
తిల తర్పణం, శ్రాద్ధవిధి నిర్వహించాలి. సంక్రమణం రోజున నల్ల నువ్వులతో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. పితృదేవతలకు తిలలతో వారి పిండితో పిండాలు, తిలలతో తర్పణం విడిచిపెడతారు.
ఈ మాసానికి అధిదేవత శని.
పౌష్య మాసం అనగా పుష్యమి నక్షత్రం లో పౌర్ణమి వచ్చే మాసం ఈ మాసం లోనే సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ఆయనే ఒక ఆయనం నుండీ ఇంకో ఆయనం లోకి వెళతాడు.
పౌష్యమాసం లోనే మకర సంక్రమణం రావాలని లేదు.
కానీ సూర్యుడు దక్షిణం నుండీ ఉత్తరం లోకి వెళ్తాడు అది సూర్యుని చార
సూర్యుని పరిభ్రమణం మీరు నెట్ లో చూడవచ్చూ. నాకు బొమ్మలు పెట్టడం రాదు.
ఈ దక్షిణానికి శని, ఉత్తర పుణ్యకాలానికి సూర్యుడు అధిపతి అందుకు గానూ మకర సంక్రమణం తో కర్మ అనేది శనికి చెందినది.
ఆ కర్మాణి ధర్మ వర్తనం లో చెయ్యడమే విధి కాబట్టి
సూర్యుడు సంవత్సరకాలం లో మేషాదిగా 12 రాశులలో 12 నెలలో ఉంటాడు. అలా కలసి వచ్చిన మకర రాశికి అధిపతి అయినా శని భగవానుని మాసంలోకి సూర్యుడు ప్రవేశించగానే మకర సంక్రమణం అవుతుంది.
అంటే కర్మ కి సూర్యుని ఉపాసించడం తో మోక్ష విధి నెరవేరుతుంది.

మంచి సబ్జెక్టు షేర్ చేశారు. ధన్యవాదాలు.
Like Reply


Messages In This Thread
RE: మకర సంక్రాతి రోజున శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? ? - by kamal kishan - 20-01-2019, 06:30 PM



Users browsing this thread: 1 Guest(s)