Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు..
#8
(20-01-2019, 05:23 PM)Yuvak Wrote: Satpravarthana ante manchi nadavadika.


వ్యాసుడు చెప్పినది 
సవిత' గాయత్రి అటువంటి గాయత్రిని ఉపాసించడానికి., ఏ దేవుణ్ణయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ దేవుడు మనకు రోజూ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. ఆయనే ఉపాసించే సవిత అనే గాయత్రి 
ఆ ప్రత్యక్షదైవం సూర్యుడు. ప్రాణాన్ని మొక్కలకు జీవాన్ని జీవులకూ ఇచ్చేవాడు ఆయనని మనం ఒక గ్రాహం లేదా నక్షత్రం అనుకుంటున్నాం. 
Photosynthesis process కి బేస్ సూర్యరశ్మి 
సైన్స్ చెప్పినది  గాయత్రి రూపం లో మన సంప్రదాయాలు ఎప్పుడో చెప్పాయి.
గాయత్రిలోని సవిత సూర్యుడే 
దాతుర్ సవిత, సవిత సవిత దాతుర్ 
ఏ జీవులకైతే దృగ్యోచారమో అదియే 
దియో ధర్మాది గోచర:

సత్ ప్రవర్తన అంటే ఎవ్వరు నిర్ణయించేది?

ఒక చిన్న పల్లె ఉంది ఆ పల్లె ఒక దివి సీమ అనే ఒక లంకలో ఉంది. ఆ లంకలో ప్రతి ఒక్కరికీ ఈత రావాలని నియామం.
ఆ ఐలాండ్ కి కొంత దూరం లోని భూభాగం ఉంది అక్కడ వ్యవసాయమే ఆలంబన.
అక్కడ ధర్మం ఏంటంటే ఈత వచ్చిన వాడు వేరే ప్రదేశాలకి వెళ్ళరాదు. వెళ్ళితే అది సీమని ఉల్లంఘించినట్లు అది దేశ బహిష్కరణ అవుతుంది. 
అంటే మన తాతల కాలంలో, సముద్రగుప్తుని సమయంలో ఈ దేశం దాటి ఎవ్వరైనా వేరే దేశానికి వెళ్ళితే అది తప్పు.
ఆ సముద్రగుప్తుని చరిత్ర విక్రమార్కుడు అంటుంది.

ఒకో ప్రాంతానికి, ఒకో దేశానికి, ఒకో నేలకి ఒకో నియమం; 
ఈ దేశం లో షూ వేసుకుని చర్చికి వెళ్లారు.
కానీ విదేశాలలో శుభ్రంగా షూ వేసుకుని వెళతారు. అలా ఈ దేశం లో షూ వేసుకుని చర్చికి వెళ్ళితే అది వాళ్ళ సంప్రదాయాన్ని అగౌరవపరచినట్లే...........

సత్ ప్రవర్తన అంటే మంచి ప్రవర్తనే................కానీ ఒక దేశం లో మంచి ఇంకో దేశం లో తప్పు. ఒక దేశం లో రూపాయి ఈ దేశం లో చిత్త్తుకాగితం.

ఒక దేశం లో ఆమ్మాయిలను ఎంతమందిని చేసుకుని కూలికితే అంత గొప్ప.
అమ్మాయిలు అందరూ మంచివారే......................మొగుడితో కాపురం చెయ్యడం మాత్రం కొంచెం కష్టం. 
అమ్మాయిలూ అందరూ మంచివారే.............నిజాయితీతో ఉండవలసినది మొగాడేనా?
అమ్మాయిలు అందరూ మంచివారి డాక్టర్ విద్య చదవడానికి సంపాదించుకోవడానికి ఆడ మెగా అన్న విభేదాలు ఎందుకు.
స్త్రీ భోగ వస్తువు కాదు. పురుషుడు భోగ వస్తువు కాదు. ఇద్దరూ ఒక్కటే. కట్నం వద్దు. లేడీస్ కి బస్సు లో ముందు వైపు ఎంట్రన్స్ ఎందుకు?
స్త్రీ కట్టుకున్న చీర మేము ధరిస్తే నవ్వుతారే...........ఆడంగుడివని.
ఐశ్వర్య రాయ్ ఎంతమందినైనా వారించవచ్చుఁ. ఐశ్వర్యని వరించేవాడు మాత్రం లాస్ట్ లో క్యూ లో ఉండాలి. ఐశ్వర్య లో ఉన్నదేంటీ................? మిగిలిన వాళ్లలో లేనిదేంటి?

ఆడది పూకు పుస్తకం లా తెరిచింది అని స్టోరీస్ గారు బొమ్మ పెట్టారు.
"పుస్తకం పూకులా తెరవలేదు" సంతోషించు.
ఇష్టంగా భర్తని కౌగిలించుకునే భార్యలకు మనసులో వేరే పురుషుడు లేదని చెప్పమనండి?

మన సంప్రదాయం లో గుడి చుట్టూ బూతు బొమ్మలు ఉన్నవి అంటే ఆ బూతు అనే కామాన్ని ధర్మార్ధ కామ మోక్షాలలో 
నీవే ధర్మం అయ్యి అర్ధం అనే యోగాన్ని సంపాదించి కామ్యాన్ని బయట విడిచి పెట్టి కేవలం మోక్షానికై గుడిలో అడుగు పెట్టు 
ఈ మూల విరాట్టు నీ మనస్సు అనే మందిరం లో వెలిగే జ్యోతి అని చెప్పగలిగేది  గుడి.

గుడిని చూడండి మనసులానే లోపలి వెళ్లే దారి మాత్రమే ఉంటుంది. 
కడుపులో బిడ్డ పడాలంటే..................మగాడి అవసరం లేకపోతే.......కడుపులో పది మంది ఆడపిల్లల్ని కని ఇంకొంతమంది ఆడపిల్లల్ని కనమనండి. 
ప్రపంచం అంతా ఆడపిల్లలే ఎంత బాగుటుంది Blush Heart Blush Heart
Like Reply


Messages In This Thread
RE: యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. - by kamal kishan - 20-01-2019, 06:11 PM



Users browsing this thread: 1 Guest(s)