08-11-2019, 10:21 AM
(08-11-2019, 09:55 AM)Joncena Wrote: వాహ్ అదరగొట్టారు ఈ రోజు భాగం. విజయ తను రమణని చివరిసారిగా కలిసిన రోజు గుర్తు తెచ్చుకుని రమణని కలవడానికి వెళ్ళడం, అలాగే ఇటు సిద్ధూ సైబర్ క్రైమ్ వాళ్ళ ద్వారా ఫోన్ నెంబర్లను ట్రేస్ చేస్తే అది విజయ రమణని కలవడానికి వెళ్తున్న హోటల్ అని, అదే హోటల్లో ఎవరో రమణని విజయని సుమని గమనిచండం అదే సమయంలో సిద్ధూ రమణ నెంబరును ట్రేస్ చేసి అదే హోటల్ కి వెళ్ళడం బాగా రాశారు.
చెెప్పాను కదా ముందు ముందు మరిన్ని ఊహించని రీతిలో ఉంటుంది