08-11-2019, 10:02 AM
(07-11-2019, 03:24 PM)Lakshmi Wrote: కథానుసారం ఈ భాగంలోనూ శృంగారం లేదు... తిట్టుకోకండేం...
అద్భుతం గా రాస్తున్నారు! నన్ను అడిగితే, ఇంగ్లీష్ మూలం కంటే బాగా రాస్తున్నారు! కంటిన్యూ చెయ్యండి.
ప్రతి అప్డేట్ లో శృంగారం ఉండక్కర్లేదు. ఈ తర్కవితర్కాలు రాబోయే పండగలకి పునాదులు. ఇవి లేకుండా కథకి సరైన న్యాయం జరగదు.
రాసే ప్రతి వాక్యం లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమౌతోంది. మీ కృషికి ప్రత్యేక అభినందనలు లక్ష్మి గారూ!