Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు..
#4
స్త్రీ మూర్తిని తయారు చేయడానికి భగవంతుడు స్త్రీనా లేక పురుషుడా?! స్త్రీని తయారు చెయ్యాలన్నా, పురుషుని తయారు చెయ్యాలన్నా కడుపులోనే తయారవుతుంది కదా?
గర్భంలో ఉన్న శిశువు ఎందుకు పుడుతుందో ఎలా తెలుస్తోంది?.
స్త్రీ లేని సమాజం ఉండదా? కేవలం 15 నిముషాల సుఖం కోసమా?! 
మనిషి అంటే మొగాడికి 16 ఏళ్ల వయసులో లేస్తే...................20 ఏళ్ళకి పెళ్ళయితే.............45 వరకూ సుఖాన్ని కోరుకుంటే....................ఇక మిగిలినది ఒంటరి జీవితమే అంటే 25 ఏండ్లు స్త్రీ కాళ్ళ మధ్య సుఖం పొందాడు అనుకోవచ్చు.

ఒక సినీ తార చనిపోయింది. ఆ తార ని చూడడానికి ప్రముఖ కవి వచ్చాడు. "హమ్మయ్యా ఇన్నాళ్ళకి ఈ రెండు కాళ్ళూ దగ్గర అయ్యాయి" అని వెళ్ళిపొయ్యాడు.

"Man is a social Animal" 

"Being like an animal is not Human"

then what is human or who man?

స్త్రీ విలాస వస్తువు కాదు. పురుషుడు విలాస వస్తువు కాదు.

తల్లి తండ్రులు ఇరువురూ వేరువేరు ఇళ్లల్లో పుట్టి ఒక్కటిగా కుటుంబం గా ఏర్పడి పిల్లల్ని సాకుతారు.
వాళ్ళ కొడుకో కూతురో ఒక అమ్మాయినో అబ్బాయినో చూసి ప్రేమలో పడ్డారు అనుకుందాం.
ఆ అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకుని, పర్సు పారేసుకుని దాని చుట్టూ తిరుగుతూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడు.
పుట్టిన పిల్లాడికి మాటలు వస్తే.................వాడు అడిగేది "నీ అయ్య్య, నువ్వు నీ పెండ్లాము మీద మోజుతో దానికి కదుపుచేసి నన్ను ఈ భూమి మీదకు పడేశావు . నాకు తోడు ఇంకో చెల్లిని కంటావు దాని భాద్యత నేను చూడాలా ? పుట్టింట్లో రూపాయి లేకపోతే అన్న ఇంట్లో పైసలుంటాయి పో తెచ్చక పో అని పంపిస్తారు? ఎందిది, నేను గూడ పెళ్లి చేసుకుని ఇంకో దానితో 15 నిముషాల సుఖం కోసం పాటు పది పిల్లల్ని కనుకుంటా రోగాలతో రొష్టులతో భాదపడుకుంటా, నా బిడ్డని చదివించి పెండ్లి చేసి, కొడుకుని చదివించి పెండ్లి చేసి మళ్ళా మానవుల్ని కనాలా?...............ఇవ్వన్నీ మంచిగుంటే.........||పుత్రోత్సాహం తండ్రికి అంటూ మీ పద్యాల బోధనలా? ఏందీ నాయనా ఇది" అని అడిగేటోడు.

వ్యాస మహర్షి అన్నారు ఒక సారి నారద మహర్షితో ఈ మహాభారతం,  భగవత్గీత,అష్టాదశ పురాణాలు ఇవ్వన్నీ ఎందుకు? 
వాళ్ళు సత్ప్రవర్తనతో మెలగడానికి మాత్రమే.,
సత్ అంటే సవిత అంటే సర్వదా వెలుగును ఇచ్చే చరాచర జీవులకు తన వెలుగు ద్వారా ఆహారాన్ని తద్వారా సత్తువని ఇచ్చే బ్రహ్మ పదార్ధాన్ని ఉపాసించడమే................

నీవు లేనిది ఏదీ లేదు నువ్వు ఉన్నది కూడా ఏమీ లేదు.
నీవు కేవలం ఒక బొమ్మవి మాత్రమే నీలో చలనం నీది కాదు 
ఇక నేను నీవు అన్నది ఏది? అది తెలుసుకో
Like Reply


Messages In This Thread
RE: యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. - by kamal kishan - 20-01-2019, 04:38 PM



Users browsing this thread: 2 Guest(s)