07-11-2019, 10:40 AM
(This post was last modified: 07-11-2019, 10:41 AM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-11-2019, 09:41 AM)Vickyking02 Wrote: శ్యామ్ చనిపోవడం గురించి తెలుసుకున్న సిద్ధు వెంటనే ఆక్సిడేంట్ స్పాట్ కీ వెళ్లాడు శ్యామ్ చెవికి ఉన్న Bluetooth నీ చూసిన సిద్ధు వెంటనే శ్యామ్ కీ వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి ఎంక్వయిరీ చేయమని చెప్పాడు దాంతో అందరూ ఆ పని మీద ఉన్నారు తరువాత తన రూమ్ లోకి వెళ్లి టీ తాగుతూ ఉండగా అసలు శ్యామ్ బయటికి ఎందుకు వెళ్లాడు వెళితే వెళ్లాడు కానీ రోడ్డు మధ్య ఎందుకు నిలబడి ఉండి ఉంటాడు లేక పోతే అతని ఎవరైనా అలా చేసేలా ప్రేరేపించారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది దాంతో సిద్ధు అక్కడికి వెళ్లాడు జరిగిన దాని గురించి కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నాడు సిద్ధు రాగానే
(07-11-2019, 09:45 AM)Joncena Wrote: చాలా బాగా రాశారు మిత్రమాyr): yr): yr): yr):
మీకు మాట ఇచ్చినట్టుగా ఈ రోజు నాదే మొదటి కామెంట్

ఇక ఈ రోజు కథలోకి వస్తే చాలా బాగా రాశారు. శ్యామ్ చనిపోయే ముందు చెవిలో bluetooth ఉండడం గమనించిన సిద్దు శ్యామ్ కి వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి ఎంక్వైరీ చెయ్యమని చెప్పి శ్యామ్ అలా ఎందుకు చనిపొయాడు, ఎవరన్నా తనని చనిపొవడానికి ప్రేరేపించారా అని అలోచిస్తుంటే కమిషనర్ నుండి ఫోన్ వస్తే, కమిషనర్ ని కలిసినప్పుడు శ్యామ్ ఎందుకు చనిపోయాడో త్వరలో కనిపెడతాం అని సిద్ధూ చెబితే, ముందు ఆ పెద్దాయన గురించి అలాగే శ్యామ్ గురించి వదిలి నిన్న పంపిన ఆ రెండో ఫొటోలోని అమ్మయిని పట్టుకో అని చెబితే ఎవరో చూద్దామని ఆ ఫొటో చూడగా అందులో ఫొటో సుమ ఉండడం.
ఇక్కడ సిద్ధు వాళ్ళ అక్క విజయకు వచ్చిన పోస్ట్ లో తన చెవి కమ్మె అలాగే ఒక ఉత్తరం ఉండడం చూసి, అది తీసి చదివిన తను రమణ అన్న వ్యక్తిని కలుసుకోవడనికి వెళదాం అని నిర్ణయించుకొని తనని కలవడానికి ఏమి బట్టలు వేసుకుని వెళదాం అని ఆలోచిస్తుండగా తను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకోవడం, అందులో "కాలేజీ లో ఉన్నపుడు కాంటిన్ లో అందరూ కాలేజీ డే ఫంక్షన్ కోసం ఎలాంటి డ్రస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూంటే అప్పుడు రమణ అన్న మాట గుర్తుకు వచ్చింది తనకు "గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని"" అది గుర్తుకు వచ్చి విజయ ఆ రంగు చీర కట్టుకుని లెటర్ లో ఉన్న హోటల్ కీ బయలుదేరి వెళ్ళడం బాగా చెప్పారు.
అలాగే శ్యామ్‌కు వచ్చిన చివరి ఫోన్ నంబరు ఎవరిదా అని ఎంక్వయిరీ చెయ్యగా అది శ్యామ్ నంబరే అని తెలిసి అందరు షాక్‌కు గురవ్వటం. బాగా చెప్పారు.
Note: మొబైల్ లో సరిగా టైప్ చెయ్యటం కుదరక లాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి పెడుతున్న, అందుకే ఇంత లేట్ అయ్యింది.
Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)
My first story: ప్రేమ+పగ=జీవితం

My first story: ప్రేమ+పగ=జీవితం