06-11-2019, 07:39 PM
అలా అనుకొంటూనే నిద్రలోకి జారుకున్నాను.
తెల్లరింది,కార్యోన్ముఖుడనై అంతులేని ఉత్సాహంతో రాజమండ్రి వైపు పయనమయ్యాను.
బస్సు రొద గాని, పక్కన ఉన్న వారి మాటలు గాని ఎం బుర్రకి ఎక్కటంలేదు.
అన్ని ఆలోచనలు సునీత పైననే.
ఏం జరగబోతోందో, తన మనసు ఎలా స్పందిస్తుందో , నిజంగా నా మీద మనసు పడిందా? ఇలా మనసు పలు రకాలుగా ఆలోచిస్తూ అలసిపోతోంది.
అలా ఆలోచనలతో సతమతమవుతూనే కాలేజీ లో అడుగుపెట్టా.
ముందు క్లాస్ కి వెళ్ళగానే, రేణుక ని వెతికా.
తను కనపడగానే , బయటికి తీస్కెళ్లా, విషయం అర్థమయ్యేలా చెప్పాను.
మొదట తను ససేమిరా కుదరదు అంది.
నేను వెంటనే
” చూడు రేణు, నువ్వు సునీతని పొందటానికి సాయం చేస్తే, నీ ఫాంటాసిస్ మొత్తం తీరుస్తా” అని డీల్ కుదుర్చుకొన్నాను.
దానికి తాను ఒకె గాని, నాకు స్వాతి సపోర్ట్ కావాలని అన్నది.
నేను సరే ఆమెని కూడా రంగంలో దించాలని ఫిక్స్ అయ్యాను.
ఇద్దరం కలిసి నేరుగా స్టాఫ్రూమ్ కి వెళ్ళాము.