06-11-2019, 07:38 PM
వినీల ని నేను చూడనేలేదు, నన్ను చూసింది అని అనూ చెప్పింది కాబట్టి, ఓకే, అయినా అలా ముగ్గురు ఆడవాళ్లు కలిసి మరీ నన్ను ప్రేమిస్తున్నారా?
నాకేమో, ఆడదాన్ని అనుభవించటం తప్ప ఆరాధించడం ఇంకా అనుభవం లేదు..
అస్సలు ఎం జరగబోతోంది నా లైఫ్ లో అని తుమ్మెద జోరు లాంటి ఆలోచనల్ని బరిస్తూనే, Iఇంటికి చేరుకున్నాను….
అలా ఎంత సేపు ఉన్నానో, తెలియదు, ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు.
కానీ తెల్లవారుజామున,ఒక కల వచ్చింది.
పట్టు బట్టల్లో నేను పెళ్ళికొడుకు అలంకరణ లో ఉన్నాను,నా కుడివైపున అనూష, పెళ్ళిదుస్తుల్లో ఉంది,ఎడమవైపు చూసేసరికి, వినీల మొఖం పాక్షికంగా కనిపించింది, ఆమె కూడా పెళ్లి దుస్తుల్లో ఉంది.
ఎదురుగ చుస్తే ,ఒక అపురూప లావణ్యం, అంతులేని అందం , జగన్మోహిని లా ఉన్న
సు……నీ………త
ఇక అంతే ఒక్కసారిగా మెలకువ వచ్చేసింది.
సునీత తో సాగింది నా సరసం ఇలా….
ఇక డిసైడ్ అయిపోయా, ఏదైతే అది అయ్యింది, అస్సలు ఈ ముగ్గురూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారా అని పరీక్షించాలి అని .
రేపు ఉదయం ఎలాగైనా సునీత ని కలవాలి.