06-11-2019, 07:38 PM
” నీకు నేను గాని, వినీల గాని, సునీతక్క గాని సొంతం కావాలి, అలా కాదు అని ఇంకెవరైనా నీ జీవితంలోకి వస్తే , మేము చాలా బాధపడతాం”
అంటూ ఒక అగ్నిపర్వతాన్నే పేల్చింది…..
నాకు కళ్ళ ముందే భూమి పగిలిపోయి నేను అందులో పడిపోయిన ఫీలింగ్ తో ఒక్కసారిగా ఆ మంచం పై కూర్చుండిపోయాను.
నాకు కళ్లు తిరుగుతున్నట్టు అనిపించింది.అలా కాస్సేపు ఇబ్బంది పడ్డాక,
తెరుకున్నాను.” అనూ, మీ ముగ్గురు నన్ను ఇష్టపడటానికి కారణం ఏంటి ” అని అడిగాను” బావా, చాల కారణాలు ఉన్నాయి, నీ వయసు తక్కువ అయినా, కండలు తిరిగిన తీరు అదీ చూస్తే, మాకు నరాల్లో జివ్వుమంటుంది.”
” నీ స్మైల్ కి ఎవరైనా సరే అట్ట్రాక్టు అవుతారు.”
” నే హైట్ నీకు పెద్ద ప్లస్, అలాగే ……” అని ఇంకా చెప్పబోతుంటే,
” ఆపాపు, ఇక చాలు, వద్దు” అంటూ అక్కడినుండి, బయల్దేరాను.
…………..………
దారి పొడుగునా అలా ఆలోచిస్తూ నడుస్తున్నాను.
ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నారా? అందులో న కన్నా 5ఏళ్ళు పెద్దదైన సునీత ప్రేమిస్తుందా?
మరి పెళ్లి అయింది గా, అయినా నేను మనసులో ఉన్నానా?