06-11-2019, 07:37 PM
” అనూ, నా వల్ల జరిగింది, పొరపాటే, ఇక నీ జోలికి రాను,” కానీ నువ్విలా ఉంటె నీకు నాకు ఇద్దరికీ నష్టమే, మామ్మ కి అనుమానం రాకుండానే చూసుకోవాలి, వస్తే మనిద్దరం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.”
” ఇక నన్ను క్షమించు”, అంటూ లేచి వెళ్లిపోబోయాను…
అనూ, నా చెయ్యి పట్టుకొని ఆపింది,
నా వైపు చూస్తూ,
” బావా, నువ్వంటే నాకు, మా సునీతక్కకి, వాళ్ళ చెల్లి వినీల కి చాల ఇష్టం” ..
” చిన్నప్పట్నుండి కూడా మా ముగ్గురిలో ఎవ్వరో ఒకరు నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, సునీతక్క పెద్దది కాబట్టి, తను ఎప్పుడూ బాధపడేది.”..
” మేము గత ఏడాది కబడ్డీ పోటీల్లో, నువ్వు పాయింట్స్ మీద పాయింట్స్ తెస్తుంటే, ఎంతలా గంతులేసమో మాకె తెల్సు, నువ్వెప్పుడూ మాకు హీరోవి, అలంటి నీ నుండి ఇలాంటి ప్రవర్తన ఆశించలేదు.”
” ఆ టైం లో , నీ కోర్కె తీర్చాలని, ఉంది, కానీ నాలో ఎదో అలజడి, కలిగింది, అందుకే మౌనంగా ఉన్న, కానీ బాధతో ఏడ్పు వచ్చేసింది. “
” నా అందం నీకు అలంటి కోర్కె పెంచింది అని నాకు ఒక పక్క గర్వం, కానీ మా బావ కి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా, ఇంకెవరికైనా చేశాడా ఇలా అని ఆలోచన రాగానే నాలో ఎక్కడ లేని దిగులు పట్టుకొంది.”.