06-11-2019, 07:33 PM
” ఓయ్, అంత సేపు ఆలోచించక్కరలేదు, మా అమ్మ, వాళ్ళ అమ్మ అక్క చెల్లెళ్ళ పిల్లలు”.
” నాకు అది చెల్లి అవుతుంది”
” ఓహ్, అవునా, సర్లే ఎం చెప్పింది ఏంటి” అని అడిగా
” చాల బాగా ఎంజాయ్ చేసారని చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్ పద్మ నువ్వు రేవతి కలిపి ఆడుకున్నారంట కదా.”
నాకు వెంటనే ఒక్కసారి భయం వేసింది. ఈ ముండలుజరిగిన దాన్ని టముకు వేస్కుతిరుగుతున్నార అని
అనిపించింది.
” ఏం ఆడుకున్నాం వాళ్ళ బొంద, వాళ్ళు పొలం కి తీస్కెళ్లారు, అక్కడ బోర్ దగ్గర వాళ్ళు నా మీద వాటర్ పోసారని, నేను కూడా పోసా అంతే.” అంటూ ఒక అబద్దం చెప్పి తన రెస్పాన్స్ కోసం చూసాను.
” అదేంటి, రేవతి ఏమో, మీరిద్దరూ అమ్మ-నాన్న ఆట లాంటిది ఆడారని అన్నది” .
“ఛీ, అదీ ఒక ఆటేనా, ఏంటో నీకెందుకు అలా చెప్పారో తెలియదు” అంటూ బొంకసాగాను.
” సర్లే బావా, ఏంటి ఈ టైం లో కాలేజీ నుండి వచ్చేసావ్, మీకు త్వరగా వదిలేస్తారా?”
“అహ, నాకు హెడాక్ గా ఉందని , పర్మిషన్ అడిగి వచ్చేసా”.