06-11-2019, 01:12 PM
(06-11-2019, 12:05 PM)chiru143 Wrote: చాలా మంచి ప్రయత్నం. అలాగే కొత్తగా గా వ్రాసే రచయితలకు సలహాలు సూచనలు ఇస్తూ వారి కథల్ని సమీక్షించే దారం కూడా ఒకటి తెరవండి
https://xossipy.com/showthread.php?tid=16674
సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
కొత్తగా గా వ్రాసే రచయితలకు సలహాలు సూచనలు ఇస్తూ వారి కథల్ని సమీక్షించే దారం , పాత xossip లో మన మిత్రుడు సరసశ్రీ పెట్టారు .
మరొకటి ఎందుకు దానినే కొనసాగించ వచ్చు ఇక్కడ .