06-11-2019, 10:31 AM
(06-11-2019, 10:19 AM)Joncena Wrote: బాగుంది మిత్రమా ఈ భాగం. సంగీత సిద్ధుకి love propose చెయ్యడం. నేను ఎక్కువగా చెప్పలేక పోతున్న ఇవాళ కథ గురించి. రేపు నేనే మొదటగా మీ కథ చదివి కామెంట్ పెడతాను. ఇవాళే హైదరాబాద్ కు వచ్చినందువల్ల ప్రయాణం అలసట వలన ఆలస్యం అయ్యింది సైట్ లో లాగిన్ అవ్వటానికి. అందుకే లేట్ అయ్యింది ఈ భాగం చదివి కామెంట్ పెట్టడానికి
పర్లేదు బ్రో మీరు కనీసం రెండవ స్థానం లో అయినా ఉన్నారు సంతోషం