05-11-2019, 10:46 AM
(05-11-2019, 10:38 AM)Joncena Wrote: అయ్యో! ఇవాళా కూడా మిస్ అయ్య మీకు కామెంట్ ఇవ్వడం.
నేను సైట్లోకి లాగిన్ అవ్వుదామని ప్రయత్నిస్తే నెట్ ఆగిపొతుంది. రేపు పక్కాగా నాదే మొదటి కామెంట్. రెండు రోజులుగా ఇంటిలో నెట్ సరిగా లేక సైట్ ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతున్న, రేపు తిరిగి మళ్ళీ హైదెరాబాద్ వచ్చాకా తప్పక ఇస్తాను.
ఇక కధలోకి వస్తే బలే వర్ణించారు సిద్ధూ మరియు సంగీత, సుమల మద్య జరిగిన సరదా సన్నివేశాలు. నాకు అయితే చదువుతున్నంతసేపు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. సిద్ధూ stationలో eave teasing గురించి చేసిన over acting, అలాగే సంగీత గురించి సుమ చెప్పగానే సిద్ధు అన్న మాటలు "ఓహ్ అయ్యో ఇలాంటి క్యూట్ అండ్ అందమైన అభాగ్యురాలిని ఏడిపించిన్న ఆ ఎదవ ఎవడు" ఈ మాటలు చదవగానే నాకు బలే నవ్వు వచ్చింది.
ఆ తరువాత వాళ్ళ దగ్గర visiting card తీసుకుని చూసి వాళ్ళు పనిచేసేది తన అక్క పని చేసే దగ్గర అని, అలాగే తన అక్క ముందు రోజు రాత్రి ఒక అమ్మాయి photo ఇస్తే చూడనుకూడ చూడకుండా చించేసానని గుర్తుకువచ్చి వెంటనే ఇంటికి వెళ్ళి తన అక్క విజయను బ్రతిమాలిన తీరు బాగుంది. విజయ సిద్ధు బ్రతిమలాడగా photo తీసుకుని వచ్చి ఇస్తుంటే కమీషనర్ ఆఫిస్ నుండి ఫోన్ రాగానే photo చూడకుండా వెళ్ళడం.
అప్పుడు ఆ photoని Whatsappలో పంపితే అది కూడా చూసుకోకుండ పని వల్ల అలసిపోయి పడుకుంటే అక్క ఫోన్ రాగానే లెగిసి ఇంటికి వెల్తు ఒక పెద్దాయనని గుద్దబోయి వెంటనే అతనిని ఆటోలో ఎక్కించి పంపుతూ లో వచ్చిన మెస్సేజెస్ చూస్తున్న సిద్ధుకు అక్క పంపిన సంగీత photo, అలాగే కమీషనర్ పంపిన పెద్దాయన photo చూసి అవాక్కవ్వడం బాగుంది.
మీ తరువాతి updateకి కచ్చితంగా నాదే మొదటి అయ్యేలా చూసుకుంటను.
పర్లేదు బ్రో నాకూ కూడా కొని రోజుల క్రితం అలాగే జరిగింది నేను కూడా మీకు ముందే చెప్త్తా కామిడీ కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది ఇంక కథ మొదలు అయితే మీకు అందరికీ rollar coaster ride ఏ పక్కా