04-11-2019, 02:41 PM
(31-10-2019, 02:20 PM)stories1968 Wrote: నిజమే మీరు చెప్పేది కానీ అలా అని గాంధీ అనుకుంటే మనకు ఫ్రీడం వచ్చేదా
ఎంతో మంది యువకులు ఇవి చదివి హెచ్‌పి కుట్టుకుంటారు చెప్పండి
ఇంత మంది ని ఆనంద పెట్టడం అంటే సామాన్యమా
రస స్వాదన అంటే మామూలు కాదండి
ఇలాంటి మాటలు ఇంకోసారి దయ చేసి రిపీట్ చేయకండి
చాలా బాగా చెప్పారు స్టోరిస్ గారు....ఇపుడు గాంధీ గురించి ఎందుకు లేండి....