04-11-2019, 11:01 AM
(04-11-2019, 10:45 AM)Joncena Wrote: అవును మీరు అన్నది correct.
మిత్రమా vickyking02
కథ బాగా రాశారు మిత్రమా. క్షమించాలి మొదటి comment నేనే పెడుదాము అనుకున్నాను కానీ అనుకోని కారణాల వలన ఆలస్యం అయ్యింది.
Starting అదిరింది. సిద్దార్ధ గురించి బాగా చెప్పారు. ఇలాగే కొనసాగించండి. అన్నట్టుగా పూర్తిగా ప్రేమ, thriller, suspense కథలు separateగా వేరొక folderలో పెడితే బాగుంటుంది అని నా ఆలోచన.
Correct e bro sex content kosam vachina vallu distrub avuthunaru parledu repu munde cheptha lendi modati comment mede