03-11-2019, 06:45 PM
హబ్బా అంటూ మూలిగింది.
ఇక అప్పుడు తన నుండి వేరయి, నా వైపు తిప్పుకున్నాను. తల దించుకొని ఉంది.
“ఇప్పుడు చెప్పు, హిమా, ఇంతకు మించి ముందుకు వెళ్దామా వద్దా? అంటూ అడిగాను.
తను ఏమి మాట్లాడలేదు.
నేను మళ్ళీ అడిగాను. ” ఏమో, నాకేం తెలియడం లేదు”. అన్నది.
” సరే, అయితే , నేను వెళ్లిపోతాను, నీకిష్టం లేకుండా ముందుకి పోనులే,” అంటూ వేనక్కి తిరిగి పోతుంటే
నా చెయ్యి పట్టుకొని ఆపింది.
నేను ఆగి తన వైపు చూసా, “నాకిదే ఫస్ట్ టైం, నాకు తప్పు చేయాలి అని లేదు కానీ, కావాలి
అనిపిస్తోంది.”
“తప్పు కాదు కదా? ” అని అడిగింది.
నేను నిజాయితిగానే, “తప్పే కానీ, నీక్కూడా ఇష్టం అయి చేస్తే, ఆ ఫీలింగ్ ఉండదు.” అన్నాను.
“మరి మా అక్కా, నువ్వు ప్రేమించుకుంటున్నారా”? అంది.
” మీ అక్క, ఒకడిని ప్రేమించి వాడితోనే ఉండే రకమో కాదో నీకే తెలియాలి” అన్నాను.