03-11-2019, 06:44 PM
రాజమండ్రి చేరాక, ఎవ్వరు చూడకుండా దాని పెదాలు ఒక్కసారి జుర్రుకొని, వదిలేసా.
కాలేజ్ కి చేరాక తెలిసింది, రేణుక రాలేదు అని.
బ్రేక్ లో కాంటీన్ కి వొచ్చి , ఫోన్ చేశా.
చాలా సేపు రింగ్ అయ్యాక గాని ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
” హలో…” అంటూ వేరే ఆడగొంతు వినిపించింది.
నాకు కాస్సేపు భయమేసింది, కొంపతీసి వాళ్ళ అమ్మ కాదు కదా, మా బాగోతం తెలిసిపోయిందా ఏంటి, కర్మ రా బాబు అనుకొన్నాను .
నేను కాస్సేపు మాట్లాడకపోయేసరికి,
అవతలనుండి
” హలో మీరెవరు, మా అక్క లేదు, పెళ్ళికి అని మా పేరెంట్స్ తో కల్సి ఊరెళ్ళింది” అని అన్నది.
అప్పుడు నాకు అర్ధం అయింది, ఆ కాల్ తీసుకొంది, హిమజ అని.
వెంటనే నేను
” హలో, హిమజ నేను రామ్ ని, నా బుక్ ఒకటి మీ ఇంట్లో ఉండింది, అందుకే ఫోన్ చేశా”
అన్నాను.
” నువ్వా, మహానుభావా, అబ్బో మీరిద్దరూ ఆ పాఠాలు మానేసి, ఈ పాఠాలు ఎప్పుడు మొదలెట్టారు బాబూ? అంటూ వెటకరించింది.