03-11-2019, 06:43 PM
తనకి నా మాటల్లో నిఘాడభావం అర్ధం అయ్యి, సిగ్గేసి లోపలికి తుర్రుమంది.
అలా రేవతిసిగ్గుపడటం, ఒక జత కళ్ళు గమనించాయని, ఆ సిగ్గు కచ్చితంగా అనుమానించదగ్గది అని ఆ వ్యక్తి అనుకొన్నారని మా ఇద్దరికీ తెలియదు.
ఇక సాయంత్రం వేళకు అమ్మ, నేను ఊరికి బయలుదేరాము.
ఇంటికి వచ్చేసాం.
నాన్న వచ్చి బస్టాండ్ నుండి ఇంటికి తీసుకెళ్తుంటే, అమ్మ గర్వంగా” నా కొడుకు పొలం పరిస్థితి చూసొచ్చాడు. బాధ్యతలు తెల్సుకొంటున్నాడు” అంటూ డబ్బా కొట్టడం మొదలెట్టింది.
దానికి నాన్న “పోన్లే ఇప్పటికైనా తెలుస్తోంది” అన్నాడు.
నేను నిర్వేదంగా నవ్వుకొన్నాను,
ఇంటికి చేరేసరికి ఒక రకమైన అలుపు వచ్చేసి హాయిగా నిద్రపోయాను.
ఆ మరుసటిరోజు ఉదయం కాలేజీ కి వెళ్తుండగా జ్యోతి ఆంటీ కనిపించింది మా ఇంటి దగ్గర.
నేను వెంటనే
” ఏయ్ జ్యోతి” అని పిలిచాను.
ఒక్కసారిగా, అధిరిపడి చుట్టూ చూసుకొని, సరాసరి నా వద్దకి వచ్చి చాలా స్లో గా