03-11-2019, 05:58 PM
(02-11-2019, 02:55 PM)nkp929 Wrote: దేవుడా దేశంలో ముఖ్యమైన ప్రాంతాలను పర్యటించి మంచి మధురమైన స్మృతులను సంపాదించి
మమ్మల్ని రంజింపచేశారు . చాలా చాలా బాగుంది
ఆగ్రా లో అమ్మకు తాజ్మహల్ ముందు ప్రేమను వ్యక్తం చెయ్యడం సూపర్
అమ్మకు తెలీకుండా వెన్నంటే ఉంటూ మహి మహేష్ భలే గడిపారు
ఇన్ని రోజులా దాహాం ఒక్కాసారిగా తీర్చేసారు
కృష్ణ ముందస్తు ఏర్పాట్లు రవి సహాయం అన్ని చాలా చాలా బాగున్నాయి
మీ తదుపరి అప్డేట్ మాత్రం కొంచెం తతొందరగా ఇస్తారని ఆశిస్తున్నాం
హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.