Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#65
భార్యాభర్తలు అన్నాచెల్లెలు అని చెప్పుకుంటూ..ఎంత నీచానికి తెగించారంటే


(28 Jul) అన్నాచెల్లి పేరుతో దంపతుల మోసం 20 మంది యువతులపై అత్యాచారం. 100 సవర్ల నగల దోపిడీ .

చెన్నై: ఆడంబరమైన జీవితాన్ని కొనసాగించాలన్న నెపంతో ఒ దంపతులు, అన్నాచెల్లి పేరుతో యువతులను మోసగించి 100 సవర్లకు పైగా నగలు దోచుకున్నారు. ఫేస్*బుక్* ద్వారా ప్రేమ సందేశాలను పంపి 20 మందికి పైగా యువతులపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి సహా భార్యను సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు.

తిరుచ్చి జిల్లాల్లో దంపతులు ఫేస్*బుక్* ద్వారా తమ మోసాలకు తెరతీశారు. తిరుచ్చి తిరువేంబుయూర్*కి చెందిన ఓ కళాశాల విద్యార్థిని రెండేళ్ల క్రితం అదృశ్యమయ్యింది. దీని గురించి విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం సెక్యూరిటీ ఆఫీసర్లను ఆశ్రయించారు. సెక్యూరిటీ ఆఫీసర్లు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని కోసం పలు చోట్ల గాలించారు. ఇదిలా వుండగా, గత రెండు రోజుల క్రితం ఆ విద్యార్థి నావలంపట్టు సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్*లో హాజరై ఓ యువకుడు తనను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ధరించిన 8 సవర్ల నగలు కూడా అపహరించి పరారైనట్లు సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది. అ యువకుడికి అతడి సోదరి కూడా సహకరించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

తిరువేంబుయూర్* డీఎస్పీ కలైసెల్వన్, ఇనస్పెక్టర్* సురేష్*కుమార్* నేతృత్వంలోని సెక్యూరిటీ ఆఫీసర్లు బలగాలు ఫోటో ఆధారంగా వారి కోసం తీవ్రంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరుచ్చి బస్టాండ్*లో అన్న, చెల్లిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ ఆఫీసర్లు విచారణ చేపట్టారు.

తిరుప్పూర్* జిల్లాకు చెందిన గురు దీన దయాళన్ అనే పట్టభద్రుడైన ఆ యువకుడు నిరుద్యోగి. ఫేస్*బుక్*లో యువతులతో పరిచయం పెంచుకుని, వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే 2013వ సంవత్సరం ప్రియదర్శినిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడని, ఆడంబరమైన జీవితాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో దంపతులు ఓ కొత్త పథకానికి తెరతీసినట్లు తెలిసింది.

గురు దీనదయాళన్ ఫేస్*బుక్* ద్వారా మహిళలను తన వలలో పడేసి పారిపోయి వివాహం చేసుకోవడానికి నగలతో రావాలని నమ్మించి రప్పించుకునేవాడు. అతడి మాటలు నమ్మిన యువతులు అలాగే వచ్చి మోసపోయేవారని, వచ్చిన యువతులకు గురు దీనదయాళన, ప్రియదర్శినిలు అన్న, చెల్లిగా పరిచయం చేసుకునేవారని తెలిసింది.

ఇప్పటివరకు నిందితుడు 20 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడి 100 సవర్లకు పైగా నగలు దోచుకున్నట్లు తెలిసింది.



______________________________
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ఇదీ సంగతి@ (Xossip to Xossipy)? - by Milf rider - 03-11-2019, 12:14 PM



Users browsing this thread: 4 Guest(s)