Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#64
తెగించండి.. మారండి’: తొడలు కనిపించేలా తమిళ నవ వధువు!

కెనడాకు చెందిన సౌత్ ఏసియా వెడ్డింగ్ మేగజైన్ ప్రచురితం చేసిన తమిళ నవ వధువు ఫొటో ఇప్పుడు దుమారం రేపుతోంది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సాధారణంగా నవ వధువు చీరలో ముస్తాబవుతుంది. కానీ, ఇక్కడ మాత్రం చీరకట్టిన నవ వధువు తొడలు కనిపించేలా ఫొటోను ప్రచురితం చేసిందీ మేగజైన్.


మార్చి 13న జోడీ మేగజైన ఈ చిత్రాన్ని కవర్ ఫొటోగా ప్రచురితం చేసింది. మోడల్ థనుస్కా సుబ్రమణియన్.. పూలతో అలంకరించిన కూర్చీలో చీర కట్టుకుని కూర్చుంది. అయితే, ఆ చీర తొడలు కనిపించేలా రూపొందించడం విమర్శలకు తావిచ్చింది. తమిళ సంస్కృతిని కించపర్చేలా ఈ ఫొటో ఉందంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.


'తెగించండి.. మారండి' అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్న ఆ మేగజైన్*పై నెటిజన్లు మండిపడుతున్నారు. దక్షిణాసియా సంతతి ప్రజల కోసం వెలువడుతున్న కెనడా మేగజైన్ జోడీ సంప్రదాయానికి ఆధునికత జోడించే ప్రయత్నంలో ఈ దుమారాన్ని సృష్టించింది.


వధువు సంప్రదాయంగానే ఉన్నా చీరకట్టు క్యాబరే డ్యాన్సర్*లా తొడలు కనిపించేలా ఉండటంతో చాలామంది నెటిజన్లు మేగజైన్*పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ వధువు ఎక్కడైనా ఇలా తయారవుతుందా? అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. కాగా, కొందరు మాత్రం మేగజైన్ కవర్ ఫొటోపై సానుకూలంగా స్పందించారు.
[Image: jodi-2-719x422.jpg]
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ఇదీ సంగతి@ (Xossip to Xossipy)? - by Milf rider - 03-11-2019, 12:12 PM



Users browsing this thread: 4 Guest(s)