03-11-2019, 12:04 PM
(This post was last modified: 03-11-2019, 12:05 PM by Milf rider. Edited 1 time in total. Edited 1 time in total.)
వృషణాలు కోసి శివాలయంలో సమర్పణ
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ వ్యక్తి తన రెండు వృషణాలను కత్తితో కోసుకుని శివాలయంలో నందికి సమర్పించిన ఘటన సంచలనం సృష్టించింది.జగన్నాథ ప్రసాద్* సెక్యూరిటీ అధికారి స్టేషన్ పరిధిలోని అలసి గ్రామానికి చెందిన నటబర నాయక్* తరచూ పుల్లాంగి గ్రామంలోని నీలకంఠేశ్వర ఆలయంలో స్వామి దర్శనానికి వస్తుంటాడు.
ఎప్పటిలాగే శుక్రవారం మధ్యాహ్నం కూడా నాయక్* గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మందిరానికి వచ్చి అక్కడ కొంతసేపు గడిపాడు. అనంతరం ఆలయంలోకి వెళ్లి తన రెండు వృషణాలను కోసుకుని వాటిని మందిరంలోని నంది వీపుపై ఉంచాడు.
ఇది గమనించిన స్థానికులు నటబర నాయక్*ను హుటాహుటిన భంజనగర్* ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు రాత్రి బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆసుపత్రిలో చేర్పించారు.
నాయక్* ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతనికి మూర్చ రోగము ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోగం నుంచి కాపాడమని ఇలా చేశాడని చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
@@@@@@@@@@@@@@@@@@@@
దేవుడు అడగని వాటిని ఇవ్వకూడదు నాయనా! అయినా ఇతను నిజంగా ఇలాంటి పనిచేశాడా లేక శతృవులు ఎవరో ఈ పని చేసి, ఇలా కట్టుకథలు అల్లుతున్నారా ?

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు