02-11-2019, 09:49 PM
(02-11-2019, 12:18 PM)sweetdumbu Wrote: WoW.. awesome.. super.. excellent update broo...హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
ఎన్ని పదాలు కూడా సరిపోవడం లేదు మహేష్ బ్రో.. మిమ్మల్ని పొగడ్తడానికి...
మీరు మాకు మేజిషియన్/ టూరిస్ట్ గైడ్ లాగా అన్ని ప్లేస్ లు..కళ్ళ ముందు చూపించి explan చేసారు..
దొంగలు నుంచి కాపాడడము..Credit డ్రైవర్ కి ఇవ్వడం ...అమ్మకి తెలియకుండా ఫాలో అవ్వడం..
ఫస్ట్ కిస్ ముద్దు చాలా బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం..
Thank you so so so much Mahesh bro for beautiful update...