02-11-2019, 08:02 PM
(02-11-2019, 07:42 PM)sarit11 Wrote: అదేమిటి మిత్రమా పుసుక్కున అలా అంటివి .
ఇక్కడ అందరూ ఆప్తులే .
ఆ రోజు మన సైట్ మొదలు పెట్టి 1 నెల అయిన సందర్భంగా Forum Statistics పెట్టాను.
అందులో మనం చేసేది ఏమి ఉండదు , అది system generated.
దానికి మన మిత్రుడు LUKYYRUS , ఇంత కష్టపడ్డాను నా పేరు లేదు అని అపార్ధం చేసుకుని తొందర పాటులో తను పెట్టిన దారాలను తీసివేశాడు.
అప్పుడు కొద్దిగా బాధ పడ్డాను , అరే ఇలా ఎందుకు చేశాడా అని.
అయితే మిత్రుడు ఇప్పుడు మరొక పేరుతో ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.
అఫ్కోర్స్ మన కుటుంబ సభ్యులు కూడా కొన్ని సార్లు అలిగి అలా ఇంటి నుండి వెళ్ళిన సందర్భాలు మీరు చూసేఉంటారు.
అందుకే ఈ సారి Nov 4 మన సైట్ మొదలుపెట్టి 1 సంవత్సరం అయిన సందర్భంగా అది పెట్టలా లేదా అని ఆలోచిస్తున్నాను.
చూడాలి అనుకున్న వాళ్ళు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.
Forum Statistics https://xossipy.com/stats.php
నీ ఇష్టం సామి...నీకెట్ల నచ్చితే అట్లా గాని.
అయినా దీనివల్ల వచ్చేది లేదు పోయేది లేదు.అనవసరంగా కొందరు మిత్రులు అలగటం తప్ప.
పోటీతత్వం వైపు నడిపించాలనుకుంటున్నావ్... కానీ
కాకపొతే , తెలుగు సినిమా రికార్డ్స్ గురించి అభిమాన నందలు గోడవపడినట్లు ఇక్కడ రభస కాకుంటే చాలు...
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు