02-11-2019, 03:00 PM
ఆ రోజు సాయంత్రం అమ్మ ఫోన్ చేసి తిన్నాన లేదా అని కుశల ప్రశ్నలు కనుక్కుని చంద్రిక గురించి అడిగితే రాలేదు అని చెప్పా. అమ్మ సరే నేను కనుక్కుంటా అని ఫోన్ పెట్టేసింది. నేను పడుకున్నాను తరువతారోజు పొద్దున్నే నిద్రలేచి రెడీ అవుదాం అని మంచం దిగగానే ఎందుకో నీరసంగాకళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి పడుకునిపోయాను. చంద్రిక ఎప్పుడు వచ్చిందో తెలీదు. కాఫీ ఇద్దాము అని లేపుతుంటే వళ్ళు జ్వరంతో కాలిపోయింది. చంద్రిక డాక్టర్ కి ఫోన్ చేయమని అమ్మకు ఫోన్ చేసి నాకు తడిగుడ్డతో వళ్ళు తుడుస్తూ కూర్చుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి వైరల్ ఫీవర్ అని 2 డేస్ జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మకు ఫోన్ లో చెప్పారు. ఇవన్నీ నేను వినిపిస్తున్న తిరిగి మాట్లాడలేని స్థితిలో ఉన్న. అమ్మ చంద్రికని నన్ను జాగ్రత్తగా చూసుకొమ్మని. అక్కడ పని ఐపోయిన వెంటనే వస్తా అని చెప్పి తన మొగుడికి ఫోన్ చేసి చెప్తా అని చెప్పింది.చంద్రిక అలానే అని ఫోన్ పెట్టేసిన ఒక అరగంటలో వాళ్ళాయన వచ్చి నన్ను చూసి బాబుని జాగ్రత్తగా 2 రోజులు చూసుకో పిల్లాడిని కూడా నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి వెళ్తుంటే ను అన్నానికి ఇక్కడికి రా తిందువు అని చెప్పింది. ఆ రోజు మొత్తం చంద్రిక తన కొడుకుతో నా గదిలోనే ఉంటూ తన కొడుకుని ఆడిస్తూ ఇంటిపని చూసుకుని నాకు సేవ చేయడంతో రాత్రికి నేను కొద్దిగా కోలుకున్నాను. 8 గంటల సమయంలో తన మొగుడు వచ్చాడు తను వాడికి అన్నం పెట్టి నా గదిలోకి వచ్చి నన్ను అన్నం తినమని నిద్రలేపింది.రసం చేసి అన్నం బౌల్ లో కలిపి స్పూన్ ఇచ్చి బైటికి వెళ్లి తలుపేసింది. కొంతసేపటికి నాకు హాల్ లోనుండి అరుపులు వినిపించడంతో నేను ఓపిక తెచ్చుకుని చిన్నగా వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చసాను. వాళ్ళాయన నన్ను చూసి ఎంలేదు బాబు మీరెళ్ళి పడుకోండి అని బైటికి వెళ్ళిపోయాడు. కానీ చంద్రిక ఏడుస్తుంది పక్కన బాబు సోఫాలో పడుకుని నిద్రపోతున్నాడు. తనని ఏమైంది అని అడుగుతుంటే ఎం లేదు బాబు అని వాళ్ళ బాబుని తీసుకుని నా రూంలోకి తీసుకొచ్చి చాప వేసి పడుకోబెడుతుంటే నేను వాడ్ని నా పక్కన పడుకోబెట్టమని చెప్పా. తను వద్దు బాబు అంటే నేను గట్టిగా చెప్పడంతో వాడ్ని నా బెడ్ పై పడుకోబెట్టింది.నేను సోఫాలో కూర్చుని తనని నా పక్కన కూర్చోమని చెప్ప. తను నా పక్కన వచ్చి కూర్చోగానే సారీ చంద్రిక అన్నాను. తను ఏడుస్తూ అయ్యో నాకెందుకు సారి చెప్తున్నావు అని అడిగింది దానికినెను నిన్న జరిగింది మొత్తం చెప్పేస. అప్పుడు తను నావైపు చూస్తూ ఏడుస్తుంటే అప్పుడు తన చెంపపై చేతివేళ్ళ మచ్చ చూసి ఏంటి విషయం ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగా. అప్పుడు తను తన భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకు తనను ప్పగించుకోవడంలేదు అని బాధపడుతూ చెప్పింది. నేను అందుకేనా నిన్న నా మొబైల్ లో వీడియోస్ చూస్తూ అలా చేసావు అని అడిగా అప్ప్పుడు తను అంత బాధలో కూడా సిగ్గుపడుతూ ఔను నాకంటూ కొన్ని కోర్కెలు ఉంటాయి కదా అని అయినా అల్ ఒక అడడాన్నిచూడొచ్చా అన్నది. నేను మొత్తం ఎక్కడ చూడనిచ్చావు కొంచమే కదా కనిపించింది అన్నాను. మొత్తం చూస్తే ఎం చేసే వాడివి అన్నది నేను ఆ కొంచం చూసే దడుచుకు జ్వరం వచ్చింది మొత్తం చూస్తే ఏమైపోయావాడ్ని అన్నాను. తను ఎం చేయను నా పరిస్థితి అది అంది. నేను నా మొబైల్ తీసి తనకిచ్చి సరే ఐతే ను నీ పరిస్థితి చక్కబెట్టుకో అని నేను మంచం ఎక్కితే తను నువ్వుకుడా చూడొచ్చుగా అని నవ్వింది. నేను వద్దులే నాకు నీరసంగా ఉంది ఇప్పిడు అవి చూస్తే తట్టుకోలేని అని మంచంపైకి వెళ్లి పిల్లడిపక్కన పడుకున్నాను.