02-11-2019, 07:03 AM
శైలి చాలా బాగుంది తెన్నేటి గారూ.చలం గారి నవల లా అనిపించింది. ముగింపు కొంచెం బావులేదనిపించింది.
అయితే ఒక మంచి శృంగార కధ చదివిన అనుభూతి వచ్చింది .
బూతు కధ రాయడం కన్నా శృంగార కధ రాయడం చాలా కష్టం.మీరు మరిన్ని కధలు రాయాలని కోరుకుంటున్నాను.