19-01-2019, 08:24 PM
పొద్దున నలుగురు లేచి రెడి అయ్యేసరికి బ్రేక్ ఫాస్ట్ రెడిగా ఉంది టేబిల్ పై .....దాంతోపాటు వేడికాఫి....
" హాఁ.... మచ్చా, అంద ఫైల్ పాతియా....? (ఫైల్ చూసావా)గజేంద్రన్ సిద్దుని అడిగాడు
"యప్..... చూసా....చాలా ఇంట్రెస్టింగ్ గా
ఉంది......అయినా మీ ఱా (RAW) ఏజెంటులు అక్కడ ప్రతి ముక్కులో మూలలో ఉన్నపుడు నేను షిప్పులోకి వెల్లడం ఎందుకు.. ఈ పాటికి మీకు పూర్తి సమాచారం
అందిఉండాలిగా....... " అడిగాడు భీభస్తూ.
లేదు మచ్చా, ఆంద రోజులు ఇప్పొ లేవు పొయ్యాయి ... ఇప్పుడు మాకు ఒక ఏజెఁటు కూడా లేడు అక్కడ ..... అంతేకాదు ఇక్కడ ఉన్న మా స్టాఫ్ ఫోటో గ్యాలరి వాల్ల దగ్గర ఉన్నది అని విన్నాము..... నా ఫోటో కూడ కూడ ఉన్నది... ఎస్పినేజ్ లో ఇప్పుడు ISI దే పై చెయ్యి.... ఇంద అరసాంగం రొంబ తల వేదన చేస్తా ఉండారు తంబీ...... నమ్మ boss కౌ సార్ పోనా పిన్నాలె వేల చెయ్యడం కష్టం అయితా ఉంది." గజేంద్రన్ తల అడ్డం గా ఆడిస్తూ చెప్పాడు.
" ఒకప్పుడు ఈ కన్ సైన్ మెంట్ ఎక్కడికి ఎవరికి అనేది ఏరియా కోడ్ తో సహా చెప్పగలిగే వాల్లం......ఆపరేషన్ కహూతా పరాజయం, స్వంత ప్రైమినిస్టర్ వెన్నుపోటు పొడుస్తాడు అనుకోలేదు , కౌ సర్ రాజినామా ఇది మా డిపార్ట్ మెంటు ను మోరల్ గా చాలా కృంగదీసింది అనడం సబాబే ......మా డిపార్ట్ మెంటును ఈ డిప్రెషన్లో నుండి పైకి తియ్యాలి అంటె ఈ కేసు లో విజయం కావాలి......
ఈ ఆప్స్ సక్సెస్ కు నీఅవసరం చాల ముఖ్యం
"ఓకే నేను రెడీ.....కాని నాకేమి లాబం ఇందులో" అడిగా
"ఏం కావాలి....? శ్రీవాత్సవ
"కాస్త తిరకాసైన పని...... నా ఫ్రెండ్ సుజాన
కాలేజ్ లో నా సీనియర్...." మద్యలో ఆపేసా
"ఓ...... నీ గర్ల్ ప్రెండా....." లవ్......? గజేంద్రన్
"అవును.... తెలువదు..... వన్ సైడ్" జవాబిచ్చా....
"ఏం చెయ్యాలి చెప్పు పొయ్యి నీ లవ్ లెటర్ ఇవ్వాలా...? హంస దూతిక రోల్.....?
శ్రీవాత్సవ అడిగాడు.
"ఊహూ...కీచకవధం ...." నేను టూకీగా కథ మొత్తం చెప్పా
"ఓకే, SI సత్తిరెడ్డి ,వాడి మేనల్లుడు
సుదాకర్ రెడ్డి ఈ కేసు తీరేవరకు బయటకు రారు కటకటాల వెనుకే నా గ్యారంటీ ఓకే
ఇంకేం కావాలి" శ్రీవాత్సవ అడిగాడు
" ఇద్ సింపిల్ వేలై మచ్చా, నీ తిరింబి వరుంవరే నమ్మ పాతుగాపులె దా ఉంగ పొన్ను పోతుమా" గజేంద్రన్
"ఓకే....." నేను JD వైపు తిరిగి ఓకే ....షిప్ లోకి వెల్లడానికి పేపర్ వర్క్ మొదలెట్టుకో "
" వారం రోజుల్లో ...... మడగాస్కర్..... "JD
జవాబిచ్చాడు

mm గిరీశం