01-11-2019, 01:48 PM
(01-11-2019, 05:00 AM)sarit11 Wrote: మిత్రులారా
కథల సెక్షన్ లో మన తెలుగు ఫోరం 1000 దారాలు దాటింది.
రచయితల ఉత్సాహం మరియు పాఠకుల ఆదరాభిమానాలతో , ఇక్కడికి చేరుకోగలిగినాము .
ఇందులో ముందుగా మిత్రుడు LUKYYRUS పాత xossip సైట్ లోని 47 దారాలను ఇక్కడకు తీసుకువచ్చాడు.
తరువాత మన మిత్రుడు Milf rider విజృంభించాడు , పట్టిన పట్టు విడువకుండా ఏకభిగిన 310 దారాలను ఇక్కడకు తీసుకువచ్చాడు.
మన సైట్ ప్రారంభమై ( November 4) సంవత్సరం పూర్తి అయ్యే లోపు పాత కథలను అన్నీ ఇక్కడకు తీసుకురావాలని పూనుకున్నాడు.
కొన్ని చిన్న చిన్న కథలు ( పాత సైట్ లో 5 పేజీల కంటే తక్కువ ఉన్న దారాలను ఇక్కడకు తీసుకురాలేదు) మరియు తెంగ్లీషు లో ఉన్నవి మిగిలిపోయాయి ,
సమయం ఉన్నప్పుడు వాటిని కూడా తెలుగులోకి మార్చి ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాను.
వీరి ఈ సహాయాన్ని ఎన్నటికి మరువలేము.
LUKYYRUS ఇంకా గుర్తుండటం విచిత్రం