01-11-2019, 12:22 PM
(This post was last modified: 01-11-2019, 12:27 PM by Joncena. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: small comment added
)
కధని చాలా బాగా ముగించారు.
రాజా తను అప్పటివరకు ఒక అమ్మాయిని నాశనం చేసాను అని బాధ పడటం, కాని ఆ అమ్మాయి రమ్య అవటం అలాగే రమ్య చెప్పిన తరువాత తనకు surprise ఇద్దామని ఆ tattoo విషయం చెప్పకపోవటం. రామ్ కి రాజా ఆ విషయం చెప్పి తనని surprise చేస్తున్నా అని చెప్పటం బాగుంది.
సంగీత్ జరిగే timeకి వచ్చిన కిరణ్ మరియు కీర్తిలు ఇద్దరు ఈర్షతో కిరణ్ రాజాతో రమ్య virgin కాదని అలాగే కీర్తి రాజా వేరెవరితోనో sex చేసాడని చెప్పటం, అప్పుడు రాజా కిరణ్ తో రమ్య తనతోనే sex చేసిందని అలాగే రమ్య తనకి ఆ విషయం తెలుసునని చెప్పటం.
విద్య రాజాకి స్నానం చేయించే సమయంలో తీసిన photos చూపిస్తున్నప్పుడు రాజా tattoo చూసి రమ్యకి చెప్పటం, బుజ్జి ఆ tattoo గోవా వెళ్ళినప్పుడు రాజా వెయించుకున్నాడని చెప్పటం బాగుంది. వెంటనే రమ్య రాజాని వెతికి I love you చెప్పి తనకు ఆ tattoo గురించి తెలిసిపోయిందని చెప్పటం. చాలా బగుంది.
ఇక్కడితో ఈ threadలో comments పెట్టటం ఆపేస్తున్నాను. :D
ఇట్లు,
మీ తదుపరి క్రొత్త కధ కోసం వేచి చూసే మీ అభిమాని.
చిన్న correction
మీరు కొత్త కథ పోస్ట్ చేసే ముందు నాకు ఒకసారి చెప్పండి. ఎందుకంటే అది చదివే మొదటి వాడిని నేనే అవ్వాలని చిన్న కోరిక.
ఇప్పుడు signing off from this thread.

Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం