Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మన తెలుగు ఫోరం 1000 దారాలు దాటింది.
#3
మిత్రులకు .....

మన పాతసైట్ xossip లోని గుర్తింపు పొందిన అన్ని తెలుగు stories 90% ఇక్కడికి copy అయ్యాయి. అతి చిన్న చిన్న అసంపూర్తి కథలు తప్ప.

ఇందులో ఇంకా ఏవైనా మిస్ అయినవి ఉంటే చెప్పగలరు.అలాగే టెంగ్లీష్ కథలు కొన్ని తెలుగులోకి మార్చి ఇక్కడ పోస్ట్ చేయాల్సి ఉంది.

కాబట్టి ఎవరైనా ఇందుకు ఆసక్తి ఉండి , సమయం ఉంటే నాకు pm చేయగలరు.no timepass activities please.Genuine only can ping me.

పాఠక మిత్రులు చదివేటపుడు ఏదైనా కథ మధ్యలో miss అయినట్లు లేదా రెండుసార్లు కాపీ అయినట్లుయూ గుర్తిస్తే నాకు లేదా Sarit గారికి తెలియచేయడం ఉపయోగకరం. no need of coments. అసంపూర్తిగా ఉన్న కథల గురించి మేమేమి చేయలేము. so వాటికోసం అడగద్దు మమ్మల్ని.

అన్నిటిని జాగ్రత్తగా భద్రపర్చి మళ్ళీ వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సాధ్యం చేసిన మా Sarit11 భాయ్ కి జిందాబాద్. సరిలేరు sarit భాయ్ మీకెవ్వరు.

       Thank you....
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు ఫోరం 1000 దారాలు దాటింది. - by Milf rider - 01-11-2019, 11:49 AM



Users browsing this thread: 9 Guest(s)