31-10-2019, 07:45 PM
కొంపదీసి ఇక వద్దు అంతదేమో అని ఒక్కసారిగా, అనుమానం వచ్చింది.
ఎం లేదు బావా, ఇది నాకు తొలిసారి, మా ఫ్రెండ్ పద్మజ మొదటిసారి కలిసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది అని అంది. నిజ్జంగా నొప్పెడుతుందా? అని బేలగా అడిగేసరికి నాకు ఎక్కడలేని సంతోషం వచ్చేసింది.
సరే రా బంగారు, నీకు నొప్పి అనేది అనిపించకుండా నేను ప్రయత్నిస్తాను. అన్నాను.
ఇంతలో అలికిడి అయ్యింది, సరిగ్గా అటువైపు చూసాం ఇద్దరం.
ఒక అందమైన అమ్మాయి కనిపించింది, మా వైపే వస్తోంది.
వెంటనే రేవతి, నా నుండి విడివడి, ఛీ ఈ దొంగ మొకంది ఇప్పుడే రావాలా, పనికిమాలిన రకం ఇది అంటూ విసుక్కొంటోంది.
నేను “ఎవరు ఆ పిల”్ల అని అడిగాను.
అది నా ఫ్రెండ్ పద్మజ అని చెప్పా కదా అదే ఇది.
దగ్గరికి వచ్చేసింది పద్మజ.
” ఏంటే ఇలా వచ్చావ్, అస్సలు నేను ఇక్కడ ఉన్నాను అని ఎవరు చెప్పారు”. అనడిగింది రేవతి.
ఇకనుండి ప అంటే పద్మజ, అని రే అంటే రేవతి, నే అంటే నేను అని అర్ధం చేసుకోగలరు
ప: మీ ఇంటికెళ్తే నువ్వు మీ బావ తో పొలం కి వెళ్లావు అన్నారు, అంధుకె వచ్చాను., ఎం మీ రొమాన్స్ కి అడ్డొఛ్చానా?