31-10-2019, 07:44 PM
కామ్ గా అక్కడికి చేరుకున్నాక,
ఏంటి బావ నువ్వు చేసిన పని, హవ్వ రోడ్డు మీద ఎవరైనా చూస్తారు అన్న సెన్స్ లేదా అని అడిగింది.
సారీ రేవతి, నేను కంట్రోల్ చేస్కోలేకపోయాను.
ఓయ్ బావా, నేను మరీ అంత అందంగా ఉన్నానా అంటూ మెలికలు తిరుగుతూ అడిగింది.
వెంటనే, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని,
పిచ్చెక్కించి వదిలేసావ్, అక్కడ అన్నాను,.
అయినా ఇప్పుడు ఎవరూ లేరు కదా ఇక్కడ అన్నాను.
తను “అయ్యో పాపం పిల్లాడికి చాలా ఆశలే ఉన్నాయి.” అంది.
అన్ని ఆశలేం లేవు, ఒక్కటే ఉంది, ఇక్కడయితే ఎవ్వరు లేరు, తీర్చుకోవచ్చు అన్నాను.
మరదళ్ల మీద బావలకి చాలా హక్కులుంటాయి, ఎవ్వరి పర్మిషన్ కోసం వెయిట్ చేయక్కరలేదు అంది.
ఇంకేం నాకు రావాల్సిన గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
ఇక కార్య సాధకుడిలా ముందుకి అడుగేసా.
ఆ మాట అనడమే ఆలస్యం, నేను తనని కౌగిలిలో బంధించి, ముద్దుకోసం ఆత్రంగా నా పెదాలు తన పెదాల వైపు కదిలించాను.
బావా , ఒక్కమాట అంది.