Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అప్పు తీర్చిన దాహం...by rajashree
#3
అలా కింద కూర్చుని నిద్ర పోయిన కల్యాణి అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటలకి దూరం గా కాలవ దగ్గెరే నక్కల అరుపులకి నిద్ర లేచి భయం గా చూచు చూసింది...దాసు అక్కడే అరుగుమీద పనుకుని నిద్ర పోతున్నాడు...కాసేపు వాడివైపు చూస్తూ అలానే వాడి దగ్గెరే కి వెళ్లి మెల్లగా నిద్ర లేపింది....లేవలేదు...ఇక తనకి కూడా లేపబుద్ది కాలేదు....అలానే వాడి పక్కనే అరుగు మీద కూర్చుని వాడి గుండెలమీద తలపెట్టి వాడు గుండె చప్పుడు వింటూ గతం లోకి వెళ్లిపోయిన్ది....

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం....కల్యాణి అద్దెకి వుండే ఇంటి పక్క పోర్షన్ లో నే శాంతి ని ఒక ఆవిడ కాపురం ఉండేది.....కల్యాణి భర్త గవర్నమెంట్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తున్నాడు..జీతం బాగానే వస్తుంది...ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ లంచం తీసుకుంటాడు కూడా...కానీ మొత్తం వాడి తాగుడు కె సరిపోతుంది....కల్యాణి కి మేనమామ వరస అయినందున...ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉండటం తో ఇద్దరికి 13 ఏళ్ళు తేడా ఉన్న కూడా కల్యాణి కి ఇంటర్ అయిన వెంటనే చదువ్ మాన్పించి పెళ్లి చేశారు....పెళ్లి అయిన 3 ఏళ్లకే ఇద్దరు పిల్లల తల్లి ఆయిన్ది కల్యాణి...పెళ్ళైనప్పటి నుండి కూడా తనని ఇంట్లో బానిస గా చూడదే తప్ప ఏనాడు కూడా కల్యాణి ని ఒక్కసారి కూడా సినిమా కి గాని...బయటకి గాని తీసుకెళ్లలేదు...వంట లేట్ అయినా కూడా కల్యాణి ని తిట్టటం చేసేవాడు...చిన్నవాయసు కె పెళ్లి అవటం...పైగా మేనమామ అవటం ఠె కల్యాణి కి భయం అలవాటు అయి జాగ్రత్త గా కాపురం చేసుకోవటం అలవాటు ఆయిన్ది...

సరిగ్గా రెండేళ్ల క్రితం పక్క పోషన్ లో వుండే శాంతి సడన్ గా 50 వేలు అప్పు తీసుకుంటున్న....మధ్యవర్తి గా ఒక మాట చెప్పమంటే నిజం గా కష్టాలలో వుండనుకుని వడ్డీకి డబ్బులు తిప్పే రాజ్యం దగ్గెరే ఒక మాట చెప్పింది....కల్యాణి కి ఒంటి నిండా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం తో బాగా బలిసిన వాళ్ళ లాగా కనపడుతుంది ఆ ఏరియా లో అందరికి..పైగా వాళ్ళ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం అవటం తో కల్యాణి చెప్పగానే ఎటువంటి నోటు లేకుండా 50 వేలు శాంతి కి ఇచ్చింది రాజ్యం....సరిగ్గా ఇది జరిగిన వారం లో ఒక రాత్రి కి రాత్రి శాంతి మొగుడితో కలిసి ఇల్లు కాలిచేసి వెళ్లిపోయిన్ది.....ఉదయాన్నే విషయం తెలుసుకున్న కల్యాణి ఒక్కసారిగా షాక్ అయి ఎం చెయ్యాలో అర్థం కాక తెగ భయపడిపోయిన్ది...అనుకున్నట్లే శాంతి ఫోన్ కూడా రొంగ్ నెంబర్ అని చెపుతోంది.......కొన్నాళ్ల వరకు రాజ్యం కి ఎలాగోలా సద్ది వడ్డీ డబ్బులు ఇస్తూ ఉంది....ఒక 6 నెలల తర్వాత రాజ్యం నాకు అసలు ఇచ్చేయి... ఇంకెంత కాలం ఆగాలి అని కొంచం గట్టిగా అడిగి నువ్ ఇవ్వకపోతే మీ ఆయన ని అడిగి తీసుకుంటా అని బెదిరించి వెళ్ళిపోతుంది....కల్యాణి కి ఎం చెయ్యాలో అసలు అర్థం కావటం లేదు...వాళ్ళ ఆయన కి తెలిస్తే కచ్చితం గా కొడతాడు....ఎం చెయ్యాలో అర్థం కాక శాంతి ఇచ్చిన రాంగ్ నెంబర్ కె ట్రై చేసింది చాలా రోజుల తర్వాత...ఈసారి సడన్ గా అది రింగ్ ఆయిన్ది...ఎంతో ఆశతో ఎదురు చూసే కల్యాణి కి అవతల నుండి ఒక మగగొంతు వినపడేసరికి ఎం చెయ్యాలో అర్థం కాలేదు....శాంతి తో మాట్లాడాలి అని అంటే రాంగ్ నెంబర్ అని పెట్టేసారు....దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసింది...ఈసరికుడా అదే మగగొంతు లిఫ్ట్ చేసేసరికి ఇక కల్యాణి కి ఏడుపు ఆగలేదు....

"ప్లీస్ అంది...నా కాపురం నాశనం అవుతుంది....దయచేసి ఫోన్ ఒకసారి శాంతి కి ఇవ్వండి...ప్లీస్...."అని అనగానే అవతల నుండి "ఎందుకే పొడ్డొస్తామానం ఫోన్ చేసి విసిగిస్తావ్...శాంతి ఎవరో నాకు తెలియదు....గుద్ద మూసుకుని ఫోన్ పెట్టేసేయ్ గాలి దాన....విసిగించమాకు"అని అవతలనుంది తిట్టగానే కల్యాణి ఇంకా పెద్దగా ఏడుస్తూ "నన్ను తిట్టండి పర్లేదు...కానీ ఒక్కసారి ఫోన్ శాంతి కి ఇవ్వండి.....ప్లీస్....."అని అనగానే చిరాకూడా అవతల నుండి ఒక్కసారిగా "ఒసేయ్ గాలిముండ... ఎవరీ శాంతి....దొబ్బేయి.... గాలి లంజ.....ఇంకోసారి ఫోన్ చేస్తే వచ్చి గుద్ద దెంగుతా"అని విసురుగా ఫోన్ పెట్టేసాడు...ఇక కల్యాణి కూడా ఏడుస్తూ కూర్చుని ఆలోచిస్తూ ఉంది....తెల్లారి 11 గంటలకి రాజ్యం డబ్బులు కోసం వస్తాను అని చెపోయింది....ఎలా ర దేవుడా అని అనుకుంటూ ఆరోజు మొగుడు రాగానే అన్నం పెట్టి పిల్లల పక్కన పనుకుండిపోయిన్ది....

ఇవతల ఫోన్ లో మాట్లాడింది దాసిరెడ్డి....దాసు అని అంటారు అందరూ....వయసు 38 వరకు ఉంటాయి...బిల్డింగ్ స్లాప్ మెస్ట్రీ.... అతని కింద ఒక 40,,50 మంది వర్కర్ లు పనిచేస్తూ వుంటారు....వాళ్లంతా బాగా కష్టపడేవాళ్ళు...దాసు చేత స్లాప్ వీఎంచుకోటానికి చాలా మంది అపార్ట్మెంట్ బిల్డర్ లు ఎదురు చూస్తూ వుంటారు....అంతా ఫేమస్ దాసు అంటే ఆ ఊరిలో....కల్యాణి ఫోన్ చేసినప్పుడు దాసు రోడ్ పక్కన బార్ లో కూర్చుని ఒక్కడే మందు తాగుతూ వున్నాడు....మందు మత్తులో కల్యాణి ని అనారాని మాటలు అన్నాడు...ఎప్పుడు కూడా ఆడదాని జోలికి వెళ్లిన రకం కాదు దాసు....సరిగ్గా పడేళ్ళక్రితం ఎంతగానో ప్రేమించే భార్య రోడ్ దాటుతుండగా బస్ వచ్చి దాసు పెళ్ళాన్ని వాడి 5 ఎల్లా కొడుకుని గుద్దేసింది...హస్పిటల్ 6 రోజులు నరకం చూసి ఇద్దరు చనిపోయారు...అప్పటినుండి ఆ ఊరిలో ఉండలేక ఒక్కడే దూరం గా వేరే రాష్ట్రం వచ్చి ఇక్కడ మెస్ట్రీ పనులు చేసుకుంటూ ఒక్కడే వుంటూ బ్రతుకుతున్నారు...రోజు రాత్రి అయితే మందు తాగుతూ పనుకోవటం..ఉదయాన్నే పనికి వెళ్లి పోవటం...అంతే...

మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి మొహం కడుక్కుని రోడ్ పక్కన ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ రాత్రి ఒకరిని తిట్టిన విషయం గుర్తుకువచింది...వెంటనే ఫోన్ తీసుకుని చూసి ఆ నెంబర్ కి ఫోన్ చేయగానే రెండు రింగ్ లకే కల్యాణి లిఫ్ట్ చేసి "హలో...శాంతి...."అని అన్నది....వెంటనే దాసు "అమ్మాయి..నేను రాత్రి నిన్ను చాలా చండాలం తిట్టాను...క్షమించు...శాంతి ఎవరో నాకు తెలియదు....."అని అనగానే కాలనీ ఏడుస్తూ "ప్లీస్ అంది...నా జీవితం తో ఆడుకోవద్దు...శాంతి నన్ను మధ్యవర్తి గా పెట్టి ఒకరి దగ్గెరే 50 వేలు తీసుకుంది...ఇప్పుడు వాళ్ళు డబ్బులు కోసం వస్తున్నారు......మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు...ప్లీస్...ఒక్కసారి ఇవ్వండి ..ప్లీస్...."అని అనగానే ఇక ఈ సోది నాకెందుకు లే అని చిరాకుగా దాసు ఫోన్ పెట్టేసాడు....తర్వాత టీ తాగి పనికి వెళుతూ ఇందాక కల్యాణి ఎడిచింది గుర్తుకువస్తు మనసంతా కొంత దిగులుగా వుందిదాసుకి....తనకి తెలియకుండానే పని చేసే బిల్డింగ్ దగ్గెరకు వెళ్ళగానే పనివాళ్ళకి పని అప్పచెప్పి ఆలోచిస్తూ బిల్డర్ దగ్గెరకు వెళ్లి నుంచున్నాడు....బిల్డర్ ఫోన్ మాట్లాడుతూ ఆపి దాసు ని చూసి "ఏంది దాసన్నా.....ఎప్పుడు లేనిది నా దగ్గరకి వచ్చావ్"అని అనగానే దాసు "నాకు ఒక 50,000 కావాలి సర్....వర్క్ లో తగ్గించుకోండి"అని అనగానే బిల్డర్ "అరె... దానిదేము ది....ఇప్పుడే తీసుకో....అయినా ని ఓని అయిపోవచింది కదా ఇక్కడ.....నీడబ్బులే కదా...."అంటూ ఫోన్ తీసుకుని ఆఫీస్ కి చేసి అరగంట లో డబ్బులు తెప్పించి దాసు కి ఇచ్చేసాడు....

డబ్బులు చేతిలో పడగానే దాసు ఆ నెంబర్ కి ఫోన్ చేసాడు...ఈసారి కూడా మొదటి రింగ్ కె ఫోన్ లిఫ్ట్ చేసింది కల్యాణి...అవతల నుండి కల్యాణి మాట్లాడకముందే దాసు "అడ్రస్ చెప్పు... డబ్బులు ఇస్తా...."అని అనగానే కల్యాణి సంతోషం గా "నిజంగానే...శాంతి ఇచ్చిందా......దానికి తెలుసు కదా నా అడ్రస్"అని అనగానే దాసు కోపం కంట్రోల్ చేసుకుంటూ "చూడు...నాకు చాలా పని ఉంది ఇక్కడ...నువ్వెవరో కూడా నాకు తెలియదు...కేవలం నువ్ ఎదుస్తున్నావ్ ....మోసపోయావ్ అణా జాలితో నీకు నేను డబ్బులు ఇస్తున్న.....త్వరగా అడ్రస్ చెప్పు...వచ్చి ఇస్తా.....లేకపోతే నువ్వే వచేసేయ్....."అని అనగానే కల్యాణి "వద్దు...వద్దు...నువ్వే ర....."అని అడ్రస్ చెప్పుంది....బైక్ వేసుకుని 10 గంటలకళ్ల చెప్పిన అడ్రస్ కి వెళ్లి ఇల్లు తెలియక ఫోన్ చేసాడు మళ్ళీ....అప్పుడు కల్యాణి తలస్నానం చేసి ఇంటి పైన తలా ఆరపెట్టుకుంటు ఉంది....దాసు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి "ఎక్కడ"అని అడగగానే గుడిదగ్గెరా ఉన్న అని చెప్పాడు...సరే నేను వస్తున్న అని చెప్పి కల్యాణి ఇల్లు దిగి వీధి చివరకు నడుచుకుంటూ వెళ్ళింది....అక్కడ గుడి దగ్గెరే దాసు మురికి బట్టలతో ఒళ్ళంతా సిమెంట్ దుమ్ముతో బైక్ మీద కూర్చుని ఉన్నాడు...కల్యాణి అతని వైపు చూసి చిరాకుగా మొహం పెట్టి రోడ్ వైపు చూస్తూ ఉంది....దాసు ఫోన్ వైపు చూస్తూ ఒక్కసారిగా కల్యాణి వైపు చూసి షాక్ అయ్యాడు....

అచం సచిపోయిన తన భార్య లాగానే ఉంది కల్యాణి...మనిషిని పోలిన మనుషులు 7 గురు వుంటారు అన్నది నిజం చేసేలా....కళ్ళ దగ్గెరే నుండి పెదాల వరకు....మొహం పోలికలు మొత్తం వాడి భార్య లాగానే ఉంది....అది చూస్తూ అలానే ఒక్కసారిగా తలా తిప్పుకోకుండా నుంచునేసరికి అది కల్యాణి గమనించి కొంచం కోపం గా మొహం పెట్టింది....ఒక 5 నిమిషాలు తర్వాత కూడా అలానే తన వైపు చూస్తూ ఉంటే ఇక కోపం ఆపుకోలేక దగ్గెరే కి వెళ్లి "ఎప్పుడు ఆడ దాన్ని చూడలేదా.....ఎందుకు నా వైపు అలా చూస్తున్నావ్.... ఇక్కడ నుండి వెళ్తావా...చెప్పు తీసుకుని తన్నమంటావా"అని కోపం గా అనగానే "క్షమించండి.....ఎదో ఆలోచనలో ఉండిపోయా"అంటూ బైక్ తీస్తుంటే ఫోన్ లో మాట్లాడిన గొంతు లాగా అనిపించి "ఆగండి...మీరు ...మీరు"అంటూ తన పేరు గుర్తురాక వెంటనే చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఫోన్ చేసింది...దాసు చేతిలో ఫోన్ రింగ్ ఎసరికి ఒక్కసారిగా "సారి...సారి.....నేను కల్యాణి ని....శాంతి ఫ్రెండ్ ని..."అని అనగానే దాసు ఎం మాట్లాడకుండా జేబు లో ఉన్న డబ్బులు తీసి ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు..కాల్యని పిలుస్తున్న వినిపించుకోలేదు.....ఇంతలో కల్యాణి కి రాజ్యం నుండి ఫోన్ రాగానే వెంటనే ఇంటికి వెళ్లి రాజ్యం కి.డబ్బులు ఇచ్చి పంపించింది...తరవాత చాలా సార్లు దాసు కి ఫోన్ చేసినా దాసు అసలు లిఫ్ట్ చేయలేదు.....
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: అప్పు తీర్చిన దాహం...by rajashree - by Milf rider - 31-10-2019, 05:24 PM



Users browsing this thread: