Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అప్పు తీర్చిన దాహం...by rajashree
#2
సిటీ కి దూరం గా ఒక పాడు పడిన పడిపోయిన పాట ఇల్లు ,,,,అందులో ఎవరు కూడా వుండరు...కనీసం అటువైపు ఎవ్వరు వెళ్ళరు కూడా....ఎప్పుడో 100 ఏళ్ళ క్రితం బ్రిటిష్ వారి కాలం లో సత్రం గా వాదుకున్నది...ఐపొడు మొత్తం పడిపోయి కేవలం గోడలు మిగిలినవి....చుట్టూ సర్కార్ పోరంబోకు స్థలం ఉండటం వలన సిటీ కి వలస వచ్చిన కూలీలు...ఇంట్లో ను డి పారిపోయి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుని సాయంత్రానికి ఒక 50 ,,100 సంపాదించుకుని వాటితో తాగేసి పనుకుని వాళ్ళు....అక్కడక్కడ చిన్న పరదా కప్పుకుని వానికి తడవకుండా అక్కడ ఉండేవాళ్ళు....రోడ్ మీద నుండి ఒక 300 మీటర్ లు లోపలకి ఉండటం వలన అక్కడికి వాళ్ళు తప్ప ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు....ఇప్పుడు అక్కడ దాసు అనే ఒక రోజు కూలి తప్ప ఇంకెవరు లేరు.....అక్కడే ఒక గోడ పక్కన అరుగు మీద పనుకుంటాడు...ఆ అరుగు కింద వాడి పాత బట్టలు ఒక రెండు జాతలు పెట్టుకుని పక్కనే కాలవ లో స్నానం చేసి బట్టలు మార్చుకుని పనికి వెళ్ళేవాడు.....

ఆరోజు రాత్రి 9 గంటలకి.....ఆకాశం లో చంద్రుడు నిండుగా ఉండటం వలన వెన్నెల లో బాగా కనపడుతుంది...మెల్లగా వర్షం స్టార్ట్ అయిన్ది.... కల్యాణి .....గోధుమ రంగు చీర కట్టుకుని తలా నిండా మల్లె పూలు పెట్టుకుని ఇంటి బయట ను చుని లోపలకి చూస్తూ వు ది...తన కితెలుసు...ఇప్పుడు ఇక్కడ దాసు ఒక్కడే వుంటున్నాడని....పని చేసుకుని వచ్చి అప్పటికే తాగేసి నిద్ర పోతున్నాడని కూడా తెలుసు....లోపలకి వెళ్ళాలా...వద్ద.....ఒకవేళ వెళితే ఇక ఇది తన జీవితం లో వెనక్కి తిరిగి రాలేదు అని తెలుసు...కానీ ఒక్కసారి తొందరపాటు లో తప్పు చేసి దానిని సరిదిద్దుకోకు డా మళ్ళీ ఆ తప్పుకు బానిస అవటం ఎందుకు అని మనసు లో ఒకవైపు ఆలోచన వెనక్కి లాగుతుంది.....కానీ 28 ఎల్లా వయసు లో తన వంట్లో ఉన్న కామం మాత్రం దాసు లాంటి అసలెహ్ సిసలైన మగ వాడి చేతిలో కాగితం ల నలిగిపోయినా కూడా పరవాలేదు అని తనకు తెలియకుండానే తన కాళీ అడుగు ముందుకు వెయిస్తూ కల్యాణి ని లోపలకి తీసుకెళ్లింది.....లోపలకి వెళ్లిన కల్యాణి ఒక్కొక్క గది వెతుక్కుంటూ తిరుగుతుంది.....కొంత చీకటి...కొంత వెలుగు....కాళ్ళ దగ్గెరే పిచ్చి మొక్కలు...గడ్డి...రాళ్లు....వాటిలో గుండా నడుచుకుంటూ ఇంటికి అవతల వైపు వెళ్ళేసరికి దాసు ఒక బండ మీద పనుకుని నిద్ర పోతున్నాడు...దగ్గెరే కి వెళ్లి నిద్ర లేపబోతు ఒక్కసారి వాడిని వెన్నెల వెలుగు లో చూసింది...కొంచం గడ్డం పెంచుకుని.....ఒంటి మీద ఉదయం నుండి పని చేసి ఉండటం వలన ఇసుక,,,సిమెంట్ ఒళ్ళంతా ఉంది...మనిషి నుండి మందు వాసన వస్తుంది...స్నానం చేయకుండా వచ్చి తాగేసి పనుకున్నాడు అలానే.....పక్కనే వాడు తాగి పడేసిన చీప్ లిక్కర్ సీసా కూడా ఉంది....కల్యాణి వాడి గుండెలపై చెయ్ వేసి నిద్ర లేపింది...కానీ లేవలేదు.....ఇంకో రెండు సార్లు లేపి ఇక లెవకపోయి సరికి కొంచం దూరం గా వెనక్కి జరిగి గోడ కి ఆనుకుని కింద కూర్చుంది....దాసు వైపు చూస్తూ అలానే తాను కూడా కింద పనుకుని నిద్ర పోయిన్ది.....
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: అప్పు తీర్చిన దాహం...by rajashree - by Milf rider - 31-10-2019, 05:23 PM



Users browsing this thread: 1 Guest(s)