18-11-2018, 11:58 AM
సరిత్ Wrote:జీవితసాగరంలో పడి కొట్టుకుపోతూ , దొరికిన కూసింత సమయంలో ఇక్కడికి వచ్చి కాసింత సేద తీరతారు.మిత్రులారా
సమయం చాలా విలువైనదని అందరికీ తెలిసినదే కదూ.
మన సరిత్ అన్నట్లుగా ఉన్న కొద్దిపాటి తీరిక సమయాన్ని సేద తీర్చుకునేందుకే ఉపయోగిద్దాము.
నష్టపరుచుకోకుండా ఉండటానికి ప్రయత్నిద్దామా !